SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Missouri Walmart Viral Video

Viral Video: వైరల్‌ వీడియో: ఇదేం ఫైట్‌రా బాబు.. స్టోర్‌లో కొట్టుకున్న కస్టమర్లు..

  • Written By: venkybandaru
  • Published Date - Sat - 15 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral Video: వైరల్‌ వీడియో: ఇదేం ఫైట్‌రా బాబు.. స్టోర్‌లో కొట్టుకున్న కస్టమర్లు..

 Viral Video: పెద్ద పెద్ద హోల్‌ సేల్‌ కిరాణా స్టోర్‌లకు మనం ఎందుకు పోతాం? అక్కడ తక్కువ ధరకు వస్తువులు దొరుకుతాయి కాబట్టి.. డబ్బులు ఆదా అవుతాయని భావించి వెళతాం. కానీ, అమెరికాలోని మిస్సోరికి చెందిన కొందరు.. కేవలం గొడవ పడటానికే స్టోర్‌కు వెళ్లినట్లు ఉన్నారు. డజన్ల కొద్ది ఉన్న వారు స్టోర్‌లో అలజడి సృష్టించారు. వీధి రౌడీల్లా కిందా మీదా పడి కొట్టుకున్నారు. గొడవ పడ్డవారిలో ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ ఉన్నారు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అమెరికా, మిస్సోరిలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌కు దాదాపు 20 మంది ఉన్న ఓ గ్రూపు వెళ్లింది. అందులో ఆడ, మగ ఇద్దరూ ఉన్నారు. స్టోర్‌లో సరుకులు తీసుకుంటుండగా వారిలో వారికే గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి,చినికి గాలివాన అయినట్లు పెద్దదైంది. దీంతో ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకున్నారు.

కిందా, మీదా పడి కొట్టుకున్నారు. ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరూ చావ చితకొట్టుకున్నారు. ఆఖరికి అక్కడే ఉన్న ఇనుప రాడ్లతో కూడా దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఆధారంగా స్టోర్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తున్న నెటిజన్లు వాల్‌మార్ట్‌ స్టోర్‌లో గొడవపడ్డ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని,పాటా లేకుండా గొడవపడ్డానికే వచ్చినట్లు ఉన్నారంటూ మండిపడుతున్నారు.

A Walmart fight. Why is this behavior happening so frequently? Is it a result of being soft of crime? pic.twitter.com/n1IaUIwgqO

— Critical Thinck (@critical_thinck) October 12, 2022

  • ఇవి కూడా చదవండి: Beauty Contest: అందాల పోటీలో గెలవండి.. NRIని పెళ్లి చేసుకోండి!

Tags :

  • Missouri
  • viral video
  • Walmart
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శాకాహారిగా మారిపోయిన సింహం

శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

  • వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

    వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam