మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా ఖచ్చితంగా వ్యాయమానికి తగిన సమయాన్ని కేటాయిస్తూ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. ఇలా వ్యాయమానికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పులుగా పడి ఉన్నాయి. అయితే వ్యాయమం చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి చేసిన పనికి వీడియో చూసిన ప్రతీ ఒక్కరు కడుపుబ్బా నవ్వుతున్నారు.
ఇది కూడా చదవండి: Tenth Exam: పట్టు వదలక..కొడుకుతో కలిసి పది పరీక్షలు రాసిన తల్లి!
విషయం ఏంటంటే? ఓ వ్యక్తి ఉదయాన్నే లేచి రోడ్డు పక్కన ఉన్న బల్లపై కూర్చోని వ్యాయమం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి వెనక్కి బొక్క బోర్ల పడ్డాడు. రోడ్డుపై ఎవరైన చూస్తే నవ్వుతారని భావించి వెంటనే లేచి ఎక్సర్ సైజ్ చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు. ఇక వీడి యవ్వారాన్ని చూసిన నెటిజన్స్ కడుపుబ్బా నవ్వుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
शुरुआत चाहे जैसी भी रही हो,
फिनिश हमेशा स्टाइल से होनी चाहिए. 😂
सुप्रभात pic.twitter.com/vmoxzYNiBA— Dipanshu Kabra (@ipskabra) April 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.