SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Super Star Mahesh Babu Responded Over Subhash Reddy Built A Building For Government School

‘శ్రీమంతుడు’ మూవీ స్పూర్తి.. రూ.6 కోట్లతో  పాఠశాల నిర్మించిన సుభాష్ రెడ్డి.. స్పందించిన మహేశ్ బాబు

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 10 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘శ్రీమంతుడు’ మూవీ స్పూర్తి.. రూ.6 కోట్లతో  పాఠశాల నిర్మించిన సుభాష్ రెడ్డి.. స్పందించిన మహేశ్ బాబు

సినిమాలు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. సినిమాల యువత చెడిపోతున్నారు అంటూ నోరు పారేసుకునేవాళ్లకు కొదవ లేదు. అలాంటి వారికి సరైన సమాధానం చెప్పే ఘటన ఒకటి తెలంగాణ దోమకొండలోని బీబీపేటలో జరిగింది. శ్రీమంతుడు సినిమా చూసిన తెరాస నాయకుడు సుభాష్‌ రెడ్డి కుమారుడు నేహాంత్‌… వాళ్ల నాన్నను అడిగిన ఒక కోరిక బీబీపేటలో పిల్లలకు అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల భవంతిని అదించింది. స్కూల్‌ భవన సముదాయం ప్రారంభం సందర్భంగా శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ఈ భవంతి నిర్మాణం జరిగిందని తెలుసుకుని మంత్రి కేటీఆర్‌ కూడా ఆశ్చర్యపోయారు.

Moved beyond words to learn that #Srimanthudu was an inspiration behind this school! We are incredibly humbled Subhash Reddy garu 🙏🙏🙏 You are a true HERO.. We need more people like you! https://t.co/iGIlK1VlsK pic.twitter.com/Y6DGFPoIuJ

— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021

వివరాల్లోకి వెళితే దోమకొండలోని బీబీ పేటలో తెరాస నాయకుడు, కాంట్రాక్టర్‌ సుభాష్‌ రెడ్డి ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అక్కడి ప్రభుత్వ పాఠశాలకు అద్భుతమైన భవన సముదాయాన్ని నిర్మించి ఇచ్చారు. ‘భవనం నిర్మించారు అంటే ఏదో అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఆశ్యర్యపోయాను. రాష్ట్రం మొత్తంలో ఇలాంటి ఒక భవనం ఏ ప్రభుత్వ పాఠశాలకు లేదు. సుభాష్‌ రెడ్డి ఒక బెంచ్‌ మార్క్‌ ను ఏర్పాటు చేశారు. ఇక మేమంతా దానిని అందుకునేందుకు కృషి చేయాలి. సుభాష్‌ రెడ్డి అంత కాకపోయినా మా నానమ్మ ఊరు కోనాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా’ అంటూ కేటీఆర్‌ తెలిపారు.

మహేశ్‌ బాబునే పిలిచే వాళ్లం..

‘ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో నిర్మించారని. ముందే తెలిసుంటే మహేశ్‌ బాబునే పిలిచే వాళ్లం కదా. అలా చేస్తే ఇంకో పది మంది ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చేవాళ్లు’ అంటూ కేటీఆర్‌ అన్నారు. ఈ వార్త తెలుసుకున్న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు స్పదించాడు. ‘సుభాష్‌ రెడ్డిలాంటి వారు నిజమైన హీరోలు. ఈ సమాజానికి మీలాంటి వాకు ఎంతో అవసరం. జూనియర్‌ కాలేజ్‌ పూర్తవగానే నేను, శ్రీమంతుడు టీమ్‌ అందరం తప్పకుండా వస్తాం’ అంటూ మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశాడు.

Will make sure to visit the college with my entire team of Srimanthudu once this noble project is complete. Respect always! 🙏🙏🙏@KTRTRS

— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021

Tags :

  • ktr
  • Mahesh babu
  • Telangana Government
  • TRS PARTY
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

SSMB28లో మహేష్ వేసుకున్న షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?

SSMB28లో మహేష్ వేసుకున్న షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?

  • SSMB28లో మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!

    SSMB28లో మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!

  • నవీన్ కుటుంబానికి అండగా KTR.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!

    నవీన్ కుటుంబానికి అండగా KTR.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!

  • హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పిన మంత్రి KTR

    హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పిన మంత్రి KTR

  • ఉగాది స్పెషల్.. వైరల్ అవుతున్న సితార కొత్త లుక్!

    ఉగాది స్పెషల్.. వైరల్ అవుతున్న సితార కొత్త లుక్!

Web Stories

మరిన్ని...

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!
vs-icon

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!
vs-icon

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!

ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిది..? ఇలా అయితే మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా..
vs-icon

ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిది..? ఇలా అయితే మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా..

సరికొత్త గర్భ నిరోధక సాధనం.. చేతికి అంటించుకుంటే చాలు!
vs-icon

సరికొత్త గర్భ నిరోధక సాధనం.. చేతికి అంటించుకుంటే చాలు!

జీడిపప్పు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా!
vs-icon

జీడిపప్పు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా!

రాత్రి సమయంలో ముల్లంగి తింటే ఎంత డేంజరో తెలుసా?
vs-icon

రాత్రి సమయంలో ముల్లంగి తింటే ఎంత డేంజరో తెలుసా?

పవన్​ మూవీలో విలన్​గా బీఆర్ఎస్ మంత్రి!
vs-icon

పవన్​ మూవీలో విలన్​గా బీఆర్ఎస్ మంత్రి!

టికెట్ తీసుకోని ప్రయాణీకుల నుండి భారీ ఆదాయం.. కోటికి పైగా వసూలు చేసిన మహిళా టీసీ
vs-icon

టికెట్ తీసుకోని ప్రయాణీకుల నుండి భారీ ఆదాయం.. కోటికి పైగా వసూలు చేసిన మహిళా టీసీ

తాజా వార్తలు

  • IRCTC ఆఫర్: ఇంట్లో ఉంటూనే రూ. 80 వేల వరకు సంపాదించుకోవచ్చు!

  • చేతిలో బీడీ, మంటలపై కూర్చొని దర్శనం.. ఎవరీ నయా బాబా?

  • 9 వేలకే 8+128జీబీ స్మార్ట్ ఫోన్.. 50 ఎంపీ కెమెరా కూడా!

  • భార్య ప్రవర్తనతో మనస్తాపం చెందిన భర్త.. ఉరేసుకుని ఆత్మహత్య!

  • ఈ పాప హీరోయిన్, ఫిజిక్ చూస్తే పిచ్చెక్కిపోతారు.. గుర్తుపట్టారా?

  • నిద్రలోనే తెల్లారిన జీవితాలు.. ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే!

  • 10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ నెలాఖరు వరకే గడువు!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam