SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Nalgonda Aeo Wrote Letter To Cm Kcr Over Rythu Bandhu

5 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు నిధులు ఇవ్వాలి.. సీఎంకు లేఖ!

  • Written By: Dharani
  • Published Date - Wed - 11 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
5 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు నిధులు ఇవ్వాలి.. సీఎంకు లేఖ!

తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు.. పెట్టుబడి సాయంగా.. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున రైతు బంధు పేరిట ఆర్థిక సాయం అందచేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రైతులకు మాత్రమే.. అది కూడా భూపరిమితి లేకుండా.. ఈ సాయాన్ని అందజేస్తున్నారు. ఏటా రెండు సార్లు.. ఎకరాలకు ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈ పథకంపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. వందల ఎకరాల భూమి ఉన్న వారికి కూడా రైతు బంధు నిధులు ఇవ్వడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాక.. ప్రస్తుతం భూస్వాములు.. వ్యవసాయం చేయడం చాలా అరుదు. కౌలుకే ఇస్తున్నారు. వారికి కౌలు డబ్బులతో పాటు.. రైతు బంధు నిధులు కూడా లభిస్తున్నాయి.

కౌలు రైతుకు ఎలాంటి ఆర్థిక సాయం లేదు. దీనిపై ఇప్పటికే అనేకమంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుబంధుకు పరిమితి విధించాలని.. కౌలు రైతులకు కూడా సాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అధికారి రైతు బంధు గురించి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ సంఘటన నల్లగొండ జిల్లా.. కట్టంగూర్‌ మండలంలో వెలుగు చూసింది. మండల కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేస్తున్న కల్లేపల్లి పరశురాములు.. రైతు బంధు గురించి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం నిధులు కేవలం 5 ఎకరాల వరకు భూమి ఉన్న వారికే మాత్రమే ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారికి కూడా ఐదు ఎకరాల వరకు మాత్రమే నిధులు అందజేసి మిగిలిన వాటిని.. పొలాలకు కాలి బాటలను నిర్మించడానికి ఉపయోగించాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. దీనిని మంగళవారం.. పోస్ట్‌ ద్వారా ప్రగతి భవన్‌కు పంపాడు. మరి ఈ అధికారి అన్నట్లు ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు నిధులు ఇవ్వడం సమంజసం అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • K Chandrashekar Rao
  • nalgonda
  • Rythu Bandhu
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు!

    టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు!

  • పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

    పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

  • రైతులకు గుడ్‌న్యూస్ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం!

    రైతులకు గుడ్‌న్యూస్ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం!

  • పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

    పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam