తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు.. పెట్టుబడి సాయంగా.. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున రైతు బంధు పేరిట ఆర్థిక సాయం అందచేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రైతులకు మాత్రమే.. అది కూడా భూపరిమితి లేకుండా.. ఈ సాయాన్ని అందజేస్తున్నారు. ఏటా రెండు సార్లు.. ఎకరాలకు ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈ పథకంపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. వందల ఎకరాల భూమి ఉన్న వారికి కూడా […]
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అలానే రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మంగా అమలు చేస్తోంది. అంతేకాక ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నింటిలోనూ రైతుబంధు పథకం అతిముఖ్యమైనది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తునా ఖర్చు చేస్తోంది. ఇప్పటికే పలు విడతల్లో రైతుల అకౌంట్లలో రైతుబంధు డబ్బులను జమ చేశారు. […]
రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి.. వెన్నుదన్నుగా నిలవాలి అని ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ రైతు బంధును ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రైతు బంధు విషయంలో పలు అనుమానాలు, అపోహలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతు బంధు విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ‘జనవరి 1 నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతు బంధు జమ ఆలస్యమైంది. కొందరు […]
హైదరాబాద్- తెలంగాణ రైతులకు తీపి కబురు. ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు రైతుల భూముల వివరాలు అందాయి. ఈ నెల 10 నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల పట్టాదారులు, అటవీ భూముల యాజమాన్య హక్కులు పొందిన వారు రైతుబంధు పథకానికి అర్హులని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ యాసంగి […]
ఆర్. నారాయణ మూర్తి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వ్యక్తిగతంగా తనకి ఎంత క్రేజ్ ఉన్నా.., తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం మాత్రమే సినిమాలు తీసే పీపుల్స్ స్టార్ ఆయన. అలాంటి ఆర్. నారాయణ మూర్తి.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం ‘రైతన్న’. ఆగస్ట్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు […]