కరోనా వైరస్ పరిస్థితులు పోయి ఇప్పుడిప్పుడే జనం సాధారణ పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ కొత్త వైరస్ మళ్లీ దేశంలో చెలరేగిపోతోంది. దేశ వ్యాప్తంగా కొన్ని వేల మంది వైరస్ బారిన పడుతూ ఉన్నారు.
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ప్రాణాంతకం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ఇష్టారీతిన సిగిరెట్లు తాగేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నాకేం అవుతుందిలే అనే మొండి ధైర్యం, తమపై ఆధారపడి ఉన్న వాళ్లంటే లెక్కలేని తనం కారణం ఏదైనా కావచ్చు. ఈ పాడు అలవాట్లను మాత్రం మానుకోవడం లేదు.
దేశంలో ఈమధ్య సైలెంట్ హార్ట్ ఎటాక్స్ పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు పెరిగిపోయాయి. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు పెరుగుతోందని అంటున్నారు. అయితే ఇది సరికాదని ప్రముఖ డాక్టర్ చెప్పారు.
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అకస్మాత్తుగా జ్వరం, దగ్గు జలుబు, తలనొప్పి, వికారం, వాంతులు వంటి వ్యాధులు సోకుతున్నాయి. అయితే చూడ్డానికి ఇది కోవిడ్-19 లానే కనబడుతుంది. చాలా మంది మళ్ళీ కోవిడ్-19వచ్చిందేమో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా కోవిడ్-19, హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా వైరస్ లు రెండూ ఒకటేనా? ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? వీటి లక్షణాలు ఏమిటి?
ఈమధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్‌లు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇది అని వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే గుండెపోటుకు గురయ్యే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటున్నారు. అవి ఏంటంటే..
రోజు రోజుకి గుండెపోటుతో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు చిన్న వయసు వాళ్లు కూడా ఈ గుండెపోటు తో మరణిస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా గుండెపోటుకు కరోనా టీకాలు కారణమంటూ కొత్త వాదన ఒకటి వినిపిస్తోంది. అయితే వాటిలో అసలు నిజం ఎంత ఉంది? వైద్యలు ఏం చెబుతున్నారు?
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక చాలా మంది కరోనా వ్యాక్సిన్ కారణంగానే ఈ సడెన్ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి అంటూ ఆరోపిస్తున్నారు. మరి దీనిపై డాక్టర్లు ఏం చేబుతున్నారు.. నిజంగానే వ్యాక్సిన్ తీసుకున్న వారికే గుండెపోటు వస్తుందా అంటే..
గుండెపోటు.. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తోన్న సమస్య. ఐదేళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల పైబడిన వారు అనే తేడా లేకుండా గుండె పోటు బాధితులు పెరుగుతున్నారు. అప్పటి వరకు బాగా ఉన్న వాళ్లు.. గుండెపోటు కారణంగా ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. ఈ క్రమంలో ఓ వైద్యుడి సలహా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఆ వివరాలు..
సీజన్ మారినప్పుడు చాలా మంది అనారోగ్యం బారిన పడతారు. సీజనల్ వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు. ప్రస్తుతం చలికాలం పోయి వేసవి కాలం వచ్చింది. అయితే ఈ మార్పు వల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనబడితే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. కోవిడ్ 19 తర్వాత ఇదొక ట్రెండ్ గా మారింది. అయితే సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది.
గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టు వల్ల ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. అలాంటి సమయంలో సీపీఆర్ చేస్తే ఆ వ్యక్తి బతికే అవకాశం ఉంటుంది. మరి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోండి.