SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Drunk And Drive Telangana Transport Department Canceled 5819 Driving Licence

డిసెంబర్‌ 31 ఎఫెక్ట్‌! వేల సంఖ్యలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 1 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డిసెంబర్‌ 31 ఎఫెక్ట్‌! వేల సంఖ్యలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు

2022కు వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరం 2023కి స్వాగతం పలుకుతూ.. ప్రపంచ వ్యాప్తంగా శనివారం రాత్రి సంబురాలు అంబరాన్ని అంటాయి. గత రెండు మూడు ఏళ్లుగా కరోనా కారణంగా డిసెంబర్‌ 31 రాత్రిని మనస్ఫూర్తిగా సంబరాలు చేసుకోలేకపోయిన యువత.. ఈ ఏడాది మాత్రం న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికారు. కేకులు కట్‌ చేస్తూ.. పార్టీలు చేసుకుంటూ.. సంతోషంగా గడిపారు. అయితే కొంతమంది ఈ సంతోషకర సమయంలో మద్యం సేవించి వాహనాలు నడిపి.. పోలీసుల చేతికి చిక్కారు. డిసెంబర్‌ థర్టి ఫస్ట్‌ నైట్‌ సందర్భంగా ప్రమాదాలు ఏవి జరగకుండా.. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లను భారీ సంఖ్యలో చేపట్టారు.

ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టుల్లో.. నిన్న రాత్రి చాలా మందే పట్టుపడ్డారు. ఈ సంఖ్య వేలల్లో ఉంటడం గమనార్హం. గతేడాది కంటే.. భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే.. పలు సార్లు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టుల్లో పట్టుబడిని వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. ఏకంగా 5819 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేసింది. ఇంత భారీ సంఖ్యలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేయడం ఇదే మొదటి సారి. శనివారం ఒక్క రాత్రిలోనే వేల సంఖ్యలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టుల్లో మందుబాబులు పట్టుబడ్డారు.

మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదాలు జరగడం, వారితో పాటు అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోవడం లాంటి సంఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా.. తెలంగాణ ప్రభుత్వం ఈ సారి పటిష్టమైన చర్చలు తీసుకుంది. 2023 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 5,819 వాహనదారుల లైసెన్సులు తెలంగాణ రవాణా శాఖ అధికారులు రద్దు చేసిన లైసెన్స్‌ల లెక్కలు ఇలా ఉన్నాయి. నార్త్ జోన్‌లో 1,103, సౌత్ జోన్‌లో 1,151, ఈస్ట్ జోన్‌లో 510, వెస్ట్ జోన్‌లో 1,345 మంది లైసెన్సులు రద్దయ్యాయి. కాగా 2021 ఏడాదితో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలో 3,220 మంది వాహనదారుల లైసెన్స్‌లు రద్దయ్యాయి.

#HYDTPinfo
South Zone Traffic Cops conducted Special drive on Drunken Drive at various locations to ensure incident free night.
Sri K. Prasad, ADCP Tr-II & Sri V. Sreenivasa Reddy @acp_trf6 monitored the special drive.#NewYear2023withHYDTP pic.twitter.com/1BuYjoG5g9

— Hyderabad Traffic Police (@HYDTP) December 31, 2022

#HYDTPinfo
Inspectors of Bahadurpura, Narayanguda & Goshamahal Tr. PSs conducting Breath Analyzing Tests in their Tr. PS. Jurisdiction limits.#NewYear2023withHYDTP pic.twitter.com/VKdxJnEuM8

— Hyderabad Traffic Police (@HYDTP) December 31, 2022

#HYDTPinfo
Sri P. Bharath Kumar Goud, Inspector Tr. PS Gopalapuram administrating Breath Analyze test to vehicle driver at NCL. #NewYear2023withHYDTP pic.twitter.com/lvUxOVrpOd

— Hyderabad Traffic Police (@HYDTP) December 31, 2022

Tags :

  • 2022
  • Driving Licence
  • Drunk and Drive
  • Telangana Transport Department
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మందు బాబుల కోసం ఉచిత ట్యాక్సీ రైడ్.. ఇంటికి తీసుకెళ్లి దింపేలా చర్యలు

మందు బాబుల కోసం ఉచిత ట్యాక్సీ రైడ్.. ఇంటికి తీసుకెళ్లి దింపేలా చర్యలు

  • తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బ్యాడ్ న్యూస్!

    తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బ్యాడ్ న్యూస్!

  • మందుబాబులకు షాక్‌.. కొత్త రూల్‌తో అడ్డంగా బుక్ అవ్వడం పక్కా!

    మందుబాబులకు షాక్‌.. కొత్త రూల్‌తో అడ్డంగా బుక్ అవ్వడం పక్కా!

  • వామ్మో.. క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 11 లక్షలకు పైగా చెల్లించిన మహిళ!

    వామ్మో.. క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 11 లక్షలకు పైగా చెల్లించిన మహిళ!

  • వాట్సాప్‌లోనే ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్! డౌన్‌లోడ్ చేసుకోండిలా..

    వాట్సాప్‌లోనే ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్! డౌన్‌లోడ్ చేసుకోండిలా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam