SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Carpenters Created Folding Vrata Peetham Ktr Fida

కార్పెంటర్ ప్రతిభ అదిరింది..! మడత పెట్టే వ్రత పీఠం.. ఫిదా అయిన మంత్రి కేటీఆర్

ఓ కార్పెంటర్ ప్రతిభను తన వృత్తిలో నిరూపించుకున్నాడు. సాధారణంగా మన ఇళ్లలో జరిగే సత్యనారాయణ కథకు ఉపయోగించే పీఠం అందరికి తెలుసు. కానీ ఓ వడ్రంగి తన క్రియేటివిటీని ప్రదర్శించి సూట్‌కేస్‌లా మడత పెట్టే విధంగా తయారు చేశాడు

  • Written By: Hema Latha
  • Published Date - Thu - 17 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కార్పెంటర్ ప్రతిభ అదిరింది..! మడత పెట్టే వ్రత పీఠం.. ఫిదా అయిన మంత్రి కేటీఆర్

ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు. చదువుకుని డిగ్రీలు పుచ్చుకుని ప్రతిభను కనబరచడం పెద్ద విషయమేమీ కాదు. కానీ  ఎలాంటి డిగ్రీలు లేకుండా వారు చేసే వృత్తిపై అంకితభావంతో చాలా మంది అద్భుతాలు సృష్టిస్తారు. ఇంజనీర్లు తమ ఐడియాలతో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెడతారు. కానీ సాధారణ జీవితాన్ని అనుభవించే వారు నిత్యజీవితంలో కావలసిన వాటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు నూతన ఆవిష్కరణలు చేస్తుంటారు. తాజాగా ఓ కార్పెంటర్ సత్యనారాయణ వ్రతం కథ పీఠం తయారు చేశాడు. దానిని సూట్‌కేస్‌లా మడిచి తీసుకెళ్లే విధంగా చేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఓ కార్పెంటర్ ప్రతిభను తన వృత్తిలో నిరూపించుకున్నాడు. సాధారణంగా మన ఇళ్లలో జరిగే సత్యనారాయణ కథకు ఉపయోగించే పీఠం అందరికి తెలుసు. కానీ ఓ వడ్రంగి తన క్రియేటివిటీని ప్రదర్శించి సూట్‌కేస్‌లా మడత పెట్టే విధంగా తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కంటబడింది. దీనిని చూసి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి సూట్‌కేస్‌లా తీసుకువచ్చి ఒక్కొక్క భాగాన్ని సెట్ చేసి సత్యానారాయణ కథ పీఠం చాలా చక్కగా అమర్చాడు. దీనిని ఓ వ్యక్తి ట్వట్టర్ లో పోస్ట్ చేసి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు. ఇంతటి వృత్తి నైపుణ్యం కలిగిన కార్పెంటర్‌కు ప్రభుత్వం తరపున సాయం అందించాలని మంత్రిని కోరారు.

వీడియో చూసిన నెటిజన్లు కార్పెంటర్ క్రియేటివిటీని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.  గ్రామాల్లో చాలామంది వృత్తి పనులు చేసుకుంటూ జీవించేవారు ఉన్నారు. వారికి చేయూతనందిస్తే మరింత ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది.  ప్రభుత్వం తరపున వారికి చేయూతను అందివ్వాలని కోరుతున్నారు. దీంతో వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు.  ఇంకా బయటికి కనబడని ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు.  వారికి సహకారం అందివ్వాలని అంటున్నారు.

Handicrafts Carpenter is a skill.If your Dear KTR @KTRBRS Sir Garu support them.They will do wonders @KTRoffice @TelanganaCMO (As if one could carry it in one hand) “Satyanarayana వ్రత పీఠం”🙏 pic.twitter.com/CQsFqZwjXp

— Ragula.Sampath❄ (@ragulasampath) August 13, 2023

Tags :

  • minister ktr
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam