SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Tata Tiago Ev Launched In India At Rs 8 49 Lakh

Tata Tiago EV: బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్ తో 315KM!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 28 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Tata Tiago EV: బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్ తో 315KM!

ఎలక్ట్రిక్ వాహన ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చేసింది. దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్(టాటా టియాగో ఈవీ) ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే.. మొదటి 10,000 యూనిట్లకు మాత్రమే ఈ ధరలు చెల్లుబాటు అవుతాయని టాటా సంస్థ ప్రకటించింది. వచ్చే నెల 10 నుంచి బుకింగ్‌ ప్రారంభం కానున్నాయి.

భారతీయ మార్కెట్లో బడ్జెట్ ధర కార్లకు డిమాండ్ ఎక్కువుగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని టాటా ఈ కారును తీసుకొచ్చింది. టియాగో ఈవీని రెండు వేరు వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో 19.2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభం కానుండగా, 24 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.9.09 లక్షలు నుంచి మొదలవుతుంది. అయితే, తొలి 10 వేలమంది కస్టమర్లకే ఈ ధర అని పేర్కొంది. ఆ తర్వాత ధర ఎంత ఉంటుందనేది కంపెనీ వెల్లడించలేదు. వీటిలో 2,000 యూనిట్లు ప్రస్తుతమున్న టాటా ఈవీ యజమానులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

Say hello to the most affordable electric car in India! Tata Tiago EV, priced from ₹8.49 lakhs (ex-showroom & introductory). Claimed range of 315 km on a single charge. Bookings open on 10th October, deliveries commence from January 2023. #Tiagoev #TataTiagoEV pic.twitter.com/iUry8D8smq

— AARIZ RIZVI (@AarizRizvi) September 28, 2022

ఇక కారు స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. 19.2kWh బ్యాటరీతో వస్తున్న వేరియంట్ లో 3.3 kW ఏసీ ఛార్జర్ అందించారు. సింగిల్ ఛార్జ్ తో ఈ కారు 250 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే.. 24 kWh బ్యాటరీ వేరియంట్ కారులో 7.2 kW ఏసీ ఛార్జర్ అందించారు. ఇది బ్యాటరీని 3.36 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేయనుండగా, సింగిల్ ఛార్జ్ తో 315 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఇక, స్పీడ్ విషయానికొస్తే.. కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టార్ట్/ స్టాప్ పుష్ బటన్, లెదర్ సీట్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ప్రస్తుతం ఏడు రకాల ఈవీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయని టాటా మోటార్స్‌ సంస్థ తెలిపింది. విద్యుత్ కార్ల తయారీలో ముందు నుంచి దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ బేస్‌ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే నెక్సాన్‌ ఈవీ, టైగోర్‌ ఈవీ, నెక్సాన్‌ ఈవీ మాక్స్‌, నెక్సాన్‌ ఈవీ ప్రైమ్‌ మోడల్‌ కార్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తీసుకొచ్చిన టియాగో ఈవీ మన దేశంలో విక్రయిస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది.

  • ఇదీ చదవండి: మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు – డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!
  • ఇదీ చదవండి: Ola Electric Scooter: బడ్జెట్ ధరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్ తో 131 కి.మీ.!

Tags :

  • Electric Cars
  • Tata Motors
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • ఇకపై ఈ కార్లు కనిపించవు.. టాటా మోటార్స్ సంచలన నిర్ణయం..

    ఇకపై ఈ కార్లు కనిపించవు.. టాటా మోటార్స్ సంచలన నిర్ణయం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam