SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Rs398 Unlimited Data Usage Bsnl Prepaid Plan Full Details In Telugu

No Daily Usage Limit: సూపర్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. రూ.398కే అన్‌ లిమిటెడ్‌ డేటా!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 18 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
No Daily Usage Limit: సూపర్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. రూ.398కే అన్‌ లిమిటెడ్‌ డేటా!

ప్రస్తుతం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మొబైల్ ఫోన్ కూడా మనలో ఓ భాగమైపోయింది. పొద్దున నిద్రలేచిన దగ్గర నుంచి పొద్దుపోయి కునుకుతీసే దాకా చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. ఇప్పుడు నెలల పిల్లల నుంచే ఈ స్మార్ట్‌ ఫోన్‌ మాయలో పడిపోతున్నారు. కొందరికైతే ఈ ఫోన్లు లేకుంటే పూట కూడా గడవని పరిస్థితి. మరి.. అలాంటి సందర్భాల్లో మీ మొబైల్‌ లో డేటా కచ్చితంగా ఉండాలి. అన్ని టెలికాం కంపెనీలు డెలీ డేటా యూసేజ్‌ లిమిట్‌ ని పెట్టాయి. అంటే రోజులో 1 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ ఇలాంటి లిమిటెడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ డేటా అయిపోతే మళ్లీ వాళ్లే డైలీ డేటా టాపప్‌ అని డేటాని అమ్ముతున్నాయి. ఆ ప్లాన్లు కూడా తక్కువలో ఏం లేవులెండి. డైలీ 1.5 జీబీ డేటా కోసం వందల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.

అయితే అలాంటి పరిస్థితికి బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ చెక్‌ పెడుతోంది. కేవలం 398 రూపాయలకే డైలీ అన్‌ లిమిటెడ్‌ ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్‌ లిమిటెడ్‌ అంటే మీకు ఎలాంటి షరతులు, పరిధులు ఏం ఉండవు. రోజులో ఎన్ని సినిమాలు అయినా చూడచ్చు, ఎన్ని వీడియోలు అయినా నిరంతరాయంగా ఎలాంటి అదనపు రీఛార్జ్‌ లు లేకుండా చూసేయచ్చు. ఈ ప్లాన్‌ లో రూ.398తో 30 రోజుల పాటు అన్‌ లిమిటెడ్‌ డేటా, వాయిస్‌ కాలింగ్ కూడా పొందవచ్చు. 2021 సంవత్సరంలో టెలికాంరంగంలో ప్రిపెయిడ్ టారిఫ్‌ లను ఏమాత్రం పెంచని ఏకైక సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.

 

Bsnl

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంత మంచి ఆఫర్ ఇచ్చినా కూడా వినియోగదారుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడానికి ప్రధాన కారణం.. 4జీ నెట్‌వర్క్‌ లేకపోవడమే. మరో ఇబ్బంది ఏంటంటే.. ఈ సంస్థకు ప్రధాన నగరాల్లో సైతం సరైన నెట్‌వర్క్‌ లేకపోవడం. అయితే ఇప్పుడు అలాంటి అండ్డంకులను అధిగమించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. 2022 సంవత్సరం చివరినాటికి 4జీ, 2023 సంవత్సరం చివరినాటికి 5జీ నెట్‌వర్క్ లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అదే జరిగి బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ, 5జీ నెట్‌వర్క్‌ లను లాంచ్‌ చేయగలిగితే.. టెలికాంరంగంలో ఆ సంస్థకు పూర్వవైభవం దక్కుతుందనడంలో సందేహం లేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఈ అన్‌ లిమిటెడ్ డేటా ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: Whatsappలో ఫాదర్స్‌ డే మెసేజెస్‌ క్లిక్ చేస్తున్నారా? బుక్కైపోతారు జాగ్రత్త!
  • ఇదీ చదవండి:  ఫ్రీగా వస్తుందని ఫ్రీ వై-ఫైకి లాగిన్ అవుతున్నారా? అయితే.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే!

Tags :

  • BSNL
  • Latest Tech News
  • telecom companies
  • Unlimited Data Plan
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సిమ్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో మోసం.. డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు!

సిమ్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో మోసం.. డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు!

  • రూ. 200 లోపే BSNL బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్..

    రూ. 200 లోపే BSNL బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్..

  • BSNL Recharge Plan: సగం రేటుకే BSNL అద్భుతమైన ప్లాన్.. ఇంత కంటే తక్కువ వేరేది లేదు..

    BSNL Recharge Plan: సగం రేటుకే BSNL అద్భుతమైన ప్లాన్.. ఇంత కంటే తక్కువ వేరేది లేదు..

  • BSNL Cinema Plus: BSNL అద్భుతమైన ఆఫర్.. రూ. 49కే OTT కంటెంట్..

    BSNL Cinema Plus: BSNL అద్భుతమైన ఆఫర్.. రూ. 49కే OTT కంటెంట్..

  • 14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

    14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam