ఎండాకాలం రానే వచ్చేసింది. ఇప్పటికే భానుడు తన ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. అందుకే అందరూ ఏసీలు, కూలర్లు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఏసీ కొనాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్నదే. కానీ, బడ్జెట్ లో కావాలి అంటే కూలర్ కొనుక్కోవచ్చు.
మండే ఎండాకాలం రానే వచ్చింది. మార్చి నెల కూడా దాదాపుగా అయిపోవచ్చింది. ఇప్పుడిప్పుడే ఈదురు గాలులు, వడ గాలులు మొదలవుతున్నాయి. సూర్యుడు కూడా చిన్నగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే ఇలాంటి తరుణంలో ఎండలను తట్టుకోవాలంటే ముఖ్యంగా ఏసీలను కొనుగోలు చేయాలి అనుకుంటారు. అయితే ఏసీలు కొనడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. మధ్యతరగతి వారికి అది కాస్త కష్టమనే చెప్పాలి. అయితే ఎండలను తట్టుకుకోవాలంటే ఏసీనే కొనాల్సిన అవసరం లేదు. బడ్జెట్ లో మంచి కూలర్స్ కూడా ఉన్నాయి. మరి.. ఈ బడ్జెట్ కూలర్స్ పై ఓ లుక్కేసి.. నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి.
బజాజ్ కంపెనీ నుంచి ఒక బడ్జెట్ ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది. ఈ 36 లీటర్స్ కెపాసిటీ కలిగిన బజాజ్ కూలర్ లో 3 స్పీడ్ కంట్రోల్, టర్బో ఫ్యాన్ టెక్నాలజీ కలిగి ఉంది. దీని ఎమ్మార్పీ రూ.9,050 కాగా 36 శాతం డిస్కౌంట్ తో రూ.5,799కే అందిస్తున్నారు. 1 ఇయర్ ప్రొడక్ట్ వారెంటీ, 2 ఇయర్స్ డ్యూరా మెరైనా పంప్ వారెంటీని అందిస్తున్నారు. ఈ బజాజ్ కూలర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ క్రాంప్టన్ ఓజోన్ డిసెర్ట్ ఎయిర్ కూలర్ 75 లీటర్ల కెపాసిటీతో వస్తోంది. దీనిలో 4 వే ఎయిర్ డిఫెక్షన్ టెక్నాలజీ, హై డెన్సిటీ హనీ కోంబ్ ప్యాడ్స్ తో పాటుగా ఆటో వాటర్ ఫిల్లింగ్ కూడా చేస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.17,200 కాగా 36 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.10,999కే అందిస్తున్నారు. ఈ క్రాంప్టన్ ఓజోన్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సింఫనీ కంపెనీకి చెందిన 12T పర్సనల్ టవర్ ఎయిర్ కూలర్ 12 లీటర్ల కెపాసిటీతో వస్తోంది. దీనిలో పవర్ ఫుల్ బ్లోయర్, ఐ ప్యూర్ టెక్నాలజీ, లో తక్కువ విద్యుత్ వాడకం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ డైట్ కూలర్ ఎమ్మార్పీ రూ.7,299 కాగా 23 శాతం డిస్కౌంట్ తో రూ.5,599కే అందిస్తున్నారు. ఈ సింఫనీ డైట్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సింఫనీ కంపెనీ నుంచి 31 లీటర్ల కెపాసిటీతో ఈ కూలర్ వస్తోంది. ఈ కూలర్ లో రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. దీనిలో కూడా ఐ ప్యూర్ టెక్నాలజీ, పవర్ ఫుల్ బ్లోయర్, హనీ కోంబ్ ప్యాడ్స్, తక్కువ విద్యుత్ వాడకం వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.10,490 కాగా 19 శాతం డిస్కౌంట్ తో రూ.8,499కే అందిస్తున్నారు. ఈ సింఫనీ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హిండ్ వేర్ కంపెనీ నుంచి 80 లీటర్ల కెపాసిటీ కలిగిన కూలర్ ఒకటి అందుబాటులో ఉంది. దీనిలో పవర్ ఫుల్ ఫ్యాన్, హై ఎయిర్ బ్లోయర్, యాంటీ స్కిప్ టాప్ కవర్, ఫాస్ట్ కూలింగ్ కోసం ఐస్ ఛాంబర్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.16,990కాగా 39 శాతం డిస్కౌంట్ తో రూ.10,346కే అందిస్తున్నారు. ఈ హిండ్ వేర్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వోల్టాస్ కంపెనీ నుంచి ఆల్ఫా 15 కెపాసిటీ కూలర్ ఒకటి అందుబాటులోఉంది. ఐస్ ఛాంబర్, హనీ కోంబ్ ప్యాడ్స్, 3 స్పీడ్ ఫ్యాన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.7,790కాగా రూ.6,900కే అందిస్తున్నారు. ఈ వోల్టాస్ ఆల్ఫా ఎయిర్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హవాయ్ కంపెనీ నుంచి ఓ టవర్ కూలర్ అందుబాటులో ఉంది. దీనిలో ఫాస్ట్ కూలింగ్, ఎయిర్ బ్లోయర్, థర్మల్ ఓవర్ లోడ్ ప్రొటెక్టర్, స్పీడ్ ఎయిర్ డెలివరీ, 1400 సీఎంపీహెచ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.8,490 కాగా 25 శాతం డిస్కౌంట్ తో రూ.6,390కే అందిస్తున్నారు. ఈ హవాయ్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.