SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Anniversary Wishes Went Viral

పెళ్లి రోజు సందర్భంగా అనుష్కకు సూపర్‌ స్పెషల్‌ విషెస్‌ చెప్పిన కోహ్లీ! ట్వీట్స్‌ వైరల్‌

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sun - 12 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్లి రోజు సందర్భంగా అనుష్కకు సూపర్‌ స్పెషల్‌ విషెస్‌ చెప్పిన కోహ్లీ! ట్వీట్స్‌ వైరల్‌

‘విరాట్‌ కోహ్లీ’ టీమిండియా క్రికెట్‌ లో ఆ పేరు ఒక సంచలనం. ఒక ప్లేయర్‌ గా, కెప్టెన్‌ గా, ఒక భర్తగా, తండ్రిగా కోహ్లీ తన జీవితంలో సాధించినవి ఎన్నో ఉన్నాయి. ఆ ఇద్దరు ఆ ముగ్గురిగా మారిన తర్వాత మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు కోహ్లీ- అనుష్క శర్మ. ఒక కుటుంబంగా ఏర్పడ్డాక మొదటి యానివర్సిరీ కావడంతో ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. అందుకే అంతే ప్రత్యేకంగా అనుష్కకు శుభాకాంక్షలు చెబుతూ కోహ్లీ చేసిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కోహ్లీలో ఇంత గొప్ప రచయిత కూడా ఉన్నాడని చాలా మందికి తెలియక పోవచ్చు.

(1/3)
4 Years of you handling my silly jokes and my laziness 🤪. 4 years of you accepting me for who Iam everyday and loving me regardless of how annoying I can be. 4 years of the greatest blessing god could’ve showered on us. pic.twitter.com/SvsGCePjy7

— Virat Kohli (@imVkohli) December 11, 2021

ఇది కూడా చదవండి: ఆర్జే కాజల్‌ ఎలిమినేట్‌ అవ్వడం వెనుకున్న అసలు కారణాలు!

‘నా బద్దకాన్ని, నా సిల్లీ జోక్స్‌ ను నాలుగేళ్లుగా భరిస్తున్నావ్‌. నేను ఎంత విసిగించినా.. ఈ నాలుగేళ్లు నన్ను నన్నుగా స్వీకరించావ్‌. ఈ నాలుగేళ్లు దేవుడు మనపై చూపించిన అత్యంత కరుణకు గుర్తు. ఎంతో నిజాయతీ, ప్రేమ, ధైర్య వంతురాలేన నిన్ను పెళ్లాడి నాలుగేళ్లు అయ్యింది. నువ్వు చేసింది మంచి పని అయినప్పుడు.. ప్రపంచం మొత్తం నిన్ను వ్యతిరేకించినా వెనక్కి తగ్గకుండా ఉండటం నిన్ను చూసి నేర్చుకున్నా. ఈ రోజు మనకు ఎంతో ప్రత్యేకం. ఒక కుటుంబంగా మనం చేసుకుంటున్న మొదటి వార్షికోత్సవం. నన్ను అన్ని విధాలుగా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చావ్‌. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ కోహ్లీ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్‌ గా మారాయి. కోహ్లీ- అనుష్క శర్మ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను కామెంట్స్‌ రూపంలో తెలియంజేయండి.

(2/3)
4 years of being married to The most honest, loving, brave woman and the one who inspired me to stand by the right thing even when the whole world could be against you. 4 years of being married to YOU.

— Virat Kohli (@imVkohli) December 11, 2021

(3/3)
You complete me in every way, I’ll always love you with all that I have and more ❤️.
This day is more special as its our first anniversary as a family and life is complete with this little munchkin ❤️❤️❤️❤️❤️

— Virat Kohli (@imVkohli) December 11, 2021

Tags :

  • anniversary
  • Anushka Sharma
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam