SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Childhood Friend Mother Reveals Kohli Said Once I Will Marry A Heroine

కోహ్లీ - అనుష్క పెళ్లి వెనుక ఇంత మ్యాటర్ దాగుందా! కీలక విషయాలు వెల్లడించిన నేహా సోంధి!

హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలని కల కనడం ఏంటి.. పెళ్లి చేసుకోవడం ఏంటి. ఇది కోహ్లీకి కాబట్టి సరిపోయింది కానీ మీకూ నాకు అయ్యుంటే సరితూగేది కాదు. ఎదుకంటే మన కలలు అనంతం. మీరూ కలలు కనే ఉంటారు కానీ ఒప్పుకోరు. ఓసారి గుర్తు తెచ్చుకోండి.. ఈ హీరోయిన్‌ మన వశం అయితే ఎంత బాగుంటుందో అనుకున్న రోజులు ఉన్నాయో..? లేవో..?

  • Written By: Govardhan Reddy
  • Updated On - Sat - 6 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీ – అనుష్క పెళ్లి వెనుక ఇంత మ్యాటర్ దాగుందా! కీలక విషయాలు వెల్లడించిన నేహా సోంధి!

‘విరాట్‌ కోహ్లీ..‘ క్రికెట్‌ ప్రపంచంలో ఈ పేరొక బ్రాండ్. అతడు ఏది చేసినా అది అభిమానులకు ఆనందాన్ని పంచేదే. మైదానంలో ఎప్పుడు చలాకీగా కనిపించే కోహ్లీతో అందరికీ నచ్చేది.. అతనిలోని అగ్రెసివ్‌నెస్. ప్రత్యర్థి జట్లను వణికించాలన్నా, తనను విమర్శించిన ఆటగాళ్లకు బుద్ధి చెప్పాలన్నా అది కోహ్లీకే సాటి. ఇన్నాళ్లు ఈ విషయం గురుంచి అనుమానాలు ఉన్నా, మొన్నటి ఐపీఎల్ మ్యాచులో గంభీర్ కి ఇచ్చిన కౌంటర్ తో ఎవరినీ వదలడని అర్థమైంది. ఈ విషయాలన్నీ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో రాణించాడు కనుక మనకు తెలిశాయి. మరి చిన్నప్పుడు కోహ్లీ ఎలా ఉండేవాడు..? అతని కోరికలు ఎలా ఉండేవి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుట్‌ నటి అనుష్క శర్మతో ప్రేమలో పడ్డ విరాట్ కోహ్లీ.. నాలుగేళ్ళ డేటింగ్ అనంతరం ఆమెను మనువాడాడు. 2017, డిసెంబర్ లో ఇటలీలో అతి కొద్ది సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ చిన్నారి. పేరు.. ‘వామిక’. దేశంలో ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉండగా, కోహ్లీ ఒక నటిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్నది ఇన్నాళ్లు ఎవరికీ తెలియని రహస్యం. హీరోయిన్‌ను మనువాడాలన్నది కోహ్లీ చిన్ననాటి కల అట. ఈ విషయాన్ని కోహ్లీ చిన్ననాటి స్నేహితుడైన షాలజ్ సోంధి తల్లి నేహా సోంధి చెప్పుకొచ్చారు. కోహ్లీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు..? అతని ఆలోచనలు ఎలా ఉండేవి..? ఇలా అన్ని విషయాలను ఆమె ఆర్‌సీబీ సోషల్‌ మీడియా విభాగంతో పంచుకున్నారు.

కోహ్లీ చిన్నప్పుడు చాలా హుషారుగా ఉండేవాడని.. ఎవరి మాటా వినేవాడు కాదని నేహా సోంధి తెలిపారు. అతడి ఆలోచనలు కూడా అందరిలా కాకుండా చాలా ఉన్నతంగా ఉండేవని ఆమె చెప్పుకొచ్చారు. అందుకు ఒక ఉదాహరణగా.. అప్పట్లో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. “ఒక రోజు ఢిల్లీలోని మదన్‌లాల్ అకాడమీకి నేను, కోహ్లీ, షాలజ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం. అలా వెళ్లే దారిలో ఓ సినిమా పోస్టర్‌ కనిపించింది. అందులో ఒక హీరోయిన్‌ మంచి ఫోజులిస్తోంది. ఆ పోస్టర్‌ వైపు కోహ్లీ తదేకంగా చూస్తున్నాడు. కోహ్లీ అందులో ఏం చేస్తున్నావ్ అని నేను ప్రశ్నించగా.. ‘పెద్దయ్యాక నేను కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. ఓ హీరోయిన్‌ను పెళ్లాడతాను అన్నాడు. అదృష్టం కొద్దీ అలాగే ఎదిగాడు. హీరోయిన్‌(అనుష్క శర్మ)నే పెళ్లి చేసుకున్నాడు..’ అంటూ నేహా సోంధి గుర్తు చేసుకున్నారు.

ఇక కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ..” కోహ్లీ చిన్ననాటి నుంచే దృఢ సంకల్పంతో ఉండేవాడని, అతని ఆలోచనలకు తగ్గట్లుగా చాలా కఠినంగా ప్రాక్టీస్‌ చేసేవాడని రాజ్‌కుమార్‌ శర్మ గుర్తు చేసుకున్నారు. “కోహ్లీ తొలి రోజు ఇక్కడకి తన తండ్రి, సోదరుడితో కలిసి వచ్చారు. అందరికంటే చాలా చురుగ్గా ఉండేవాడు. పట్టుదల ఎక్కువే. కొంటె చేష్టలు చాలా ఎక్కువే. ఈ విషయం అతడు అకాడమీలో చేరిన కొద్ది రోజులకే నాకు అర్థమైంది. ఏదైనా పూర్తిగా నేర్చుకునే దాకా వదిలిపెట్టేవాడు కాదు. నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం కోహ్లీలో పుష్కలంగా ఉంటాయి. అదే అతనికున్న ప్లస్‌ పాయింట్‌. అంతెందుకు.. అకాడమీలో చేరిన తొలి రోజుల్లోనే ఇతర ఆటగాళ్లను డామినేట్‌ చేసేందుకు ప్రయత్నించేవాడు..’ అని రాజ్‌కుమార్‌ శర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

Stories from Virat Kohli’s childhood in Delhi

We met Virat’s first coach Rajkumar Sharma, childhood friend Shalaj & his mother, and they tell us beautiful unheard anecdotes from Virat’s early days as a budding cricketer in Delhi, on @HombaleFilms brings to you Bold Diaries.… pic.twitter.com/wzbpeoTxfu

— Royal Challengers Bangalore (@RCBTweets) May 5, 2023

Tags :

  • Cricket News
  • IPL 2023
  • Royal Challengers Bangalore
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam