SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Vinod Kambli Opens Up On Financial Struggles

కుటుంబాన్ని పోషించుకోవాలి.. నాకో ఉద్యోగం కావాలి.. పేదరికంలో సచిన్ బాల్య స్నేహితుడు!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 17 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కుటుంబాన్ని పోషించుకోవాలి.. నాకో ఉద్యోగం కావాలి.. పేదరికంలో సచిన్ బాల్య స్నేహితుడు!

వినోద్ కాంబ్లీ అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. 1990 దశకంలో సచిన్ తో కలిసి వినోద్ కాంబ్లీ సృష్టించిన సంచలన రికార్డు అందరికి తెలిసిందే. భారత క్రికెట్ జట్టులోకి రాకముందే ఉత్తమ బ్యాట్స్ మెన్ గా వినోద్ కాంబ్లీ నిలిచాడు. టీమిండియా తరఫున ఆడిన సమయంలో సచిన్ కన్నా కాంబ్లీనే ఎక్కువ రికార్డులు సాధించాడు. వీరి గురువు రమాకాంత్ ఆచ్రేకర్ సైతం సచిన్ కన్నా కాంబ్లీనే ఎక్కువగా నమ్మేవారు. కానీ అనూహ్యంగా చెడు వ్యసనాలకు బానిసై క్రికెట్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో క్రికెట్ క్లబ్‌కు వెళ్లడానికి ఛార్జీలకు డబ్బులు కూడా లేని దుస్థితిలో ఉన్నారు.

భారత్ క్రికెట్లో గొప్పగా కెరీర్ ను ఆరంభిన అతి తక్కువ మంది ఆటగాళ్లలో వినోద్ కాంబ్లీ ఒకరు. 1993లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 113. ఆ ఏడాదిలో అతడి టాప్ స్కోర్లు 223, 227. ఇదే తరహాలో కెరీర్ మొత్తం ఆడి ఉండుంటే.. సచిన్‌ లాగే కాంబ్లీ దిగ్గజ క్రికెటర్ అయ్యుండేవారు. కానీ సొంత తప్పిదాలతో చేజేతులు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించలేని దీనస్థితిలోకి కాంబ్లీ వెళ్లాడు. కాంబ్లీతో కలిసి కెరీర్ మొదలుపెట్టిన అతడి బాల్య మిత్రుడు సచిన్ టెండుల్కర్ మాత్రం ఇప్పుడు ఆర్థికంగానూ తిరుగులేని స్థితిలో ఉన్నాడు.

బీసీసీఐ ఇచ్చే రూ.30 వేల పెన్షన్‌ తో ముంబై మహానగరంలో కాంబ్లీ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. కుటుంబ పోషణకు ఈ డబ్బులు సరిపోకపోవడంతో.. ఎక్కడైన కోచ్ ఉద్యోగం లభిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు. క్రికెట్ కబ్ల్ వద్దకు వెళ్తేందుకు తన వద్ద డబ్బులు సైతం లేవు. వాటికోసం స్నేహితుల వద్ద చేతులు చాచాల్సిన పరిస్థితి లో ఉన్నాడు. “నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి. నాతో ఏదైనా అవసరం ఉంటే.. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎంసీఏతో చెప్పాను. అది వాంఖడే స్టేడియమైనా, బీకేసీ అయినా ఫర్వాలేదు. ముంబై క్రికెట్ నాకెంతో ఇచ్చింది. నా జీవితాన్ని ఈ ఆటకు అంకితం చేశాను” అని కాంబ్లీ తెలిపాడు. వినోద్ కాంబ్లీ చివరిసారిగా 2019లో టీ20 ముంబై లీగ్ లోని ఓ జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు.

Join Our Whatsapp Channel

యువ క్రికెటర్లతో కలిసి తాను పనిచేయాలని అనుకుంటున్నాని, కోచ్ ఉద్యోగం కోసం తాను ముంబై క్రికెట్ సంఘం సాయం కోరుతున్నానని కాంబ్లీ తెలిపాడు. చిన్ననాటి స్నేహితుడు సచిన్ కు తన ఆర్థిక పరిస్థితి అంత తెలుసని..కానీ అతడి నుంచి తానేం అశించడం లేదన్నాడు. సచిన్ తన అకాడమిలో కోచ్ గా ఉద్యోగం ఇచ్చాడని కాంబ్లీ పేర్కొన్నారు. సచిన్ చాలా మంచి మిత్రుడని, అతడు చాలా సార్లు అండగా నిలిచాడని కాంబ్లీ తెలిపాడు.మరి.. వినోద్ కాంబ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: ఆ విషయంలో నేను కూడా ధోనీ, కోహ్లీలలానే ఆడాను: జెమిమా రోడ్రిగస్
  • ఇదీ చదవండి: జింబాబ్వేలో నీటికటకట.. టీమిండియా ఆటగాళ్లుకు బీసీసీఐ కీలక ఆదేశాలు!

Tags :

  • Cricket News
  • sachin tendulkar
  • Vinod Kambli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

    CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam