SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Umran Malik Said He Never Followed Waqar Younis Bowling Action

Umran Malik: పాకిస్థాన్ బౌలర్లును ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు: ఉమ్రాన్ మాలిక్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 7 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Umran Malik: పాకిస్థాన్ బౌలర్లును ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు: ఉమ్రాన్ మాలిక్

టీమిండియా క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో పొట్టి క్రికెట్ సమరం రాబోతోంది. జూన్ 9 నుంచి సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నయా పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా ఈ సిరీస్ లో ఉండటం విశేషం. 150+ స్పీడ్‌ తో ఐపీఎల్‌ 2022 సీజన్లో ఉమ్రాన్‌ 31 బంతులు సంధించి రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం ఉమ్రాన్‌ బౌలింగ్ గురించి మాత్రమే కాకుండా.. మాలిక్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాక్‌ బౌలర్లను ఆదర్శంగా తీసుకోవాలంటూ ఉమ్రాన్‌ పై వచ్చిన కొన్ని కామెంట్స్ కు మనోడు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ఐపీఎల్‌-2022 సీజన్లో ఉమ్రాన్ మాలిక్‌ ఎంతో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. బంతిని 150+ స్పీడ్ తో వేసి ప్రత్యర్థి బ్యాటర్లను దడదడలాడించాడు. లైన్‌ అండ్ లెంగ్త్ విషయంలో కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించినా కూడా.. అవసరమైన సమయంలో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇంక ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌ తీరు విషయానికి వచ్చే సరికి పలువులు మాజీలు.. పాకిస్థాన్ బౌలర్ వకార్ యూనిస్ లా ఉంటుందంటున్నారు.

Umran Malik has bowled 31 deliveries over 150+kmph in IPL 2022….
.

.#ipl #umranmalik #ipl9 #iplik #ipl10 #playtown #iplayslinky #ipltreatment #iplworlds #iplaytoomuch #iplayeastman #iplug #iplhairremoval #iplay #iplt20 #iplehouse #iplanevents #ipleadthe2nd #ipledge #iplann pic.twitter.com/iolAGQyaTr

— Cricsky (@Cricsky1) June 3, 2022

Umran Malik on his Idols! 🗣️#TeamIndia #ENGvNZ #INDvSA #ENGvsNZ #SLvAUS #ENGvsNZ #SLvsAUS #UmranMalik pic.twitter.com/eyfGu5znhE

— CricBouncer (@Cricket_Bouncer) June 6, 2022

తన బౌలింగ్ ను వకార్ యూనిస్ తో పోల్చుతున్న నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ స్పందించాడు. ‘ఆ బౌలింగ్ శైలి నాకు సహజంగా వచ్చిందే.. ఎవరినీ కాపీ కొట్టలేదు. నాకు వకార్ యూనిస్ ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నాకంటూ ప్రత్యేకంగా ఓ బౌలింగ్‌ స్టైల్‌ ఉంది. నేను దాన్నే ఫాలో అవుతాను. ఇక ఆరాధ్య క్రికెటర్లంటారా.. టీమిండియా స్టార్‌ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ భాయ్.. వీళ్లే నేను ఆరాదించే బౌలర్లు‌. నా కెరీర్‌ ఆరంభం నుంచి నేను ఈ ముగ్గరు దిగ్గజాలనే అనుసరిస్తూ వస్తున్నా. దేశం తరపున ఆడే అవకాశం నాకు దక్కడం గర్వంగా ఉంది. నా దేశం కోసం, నా జట్టు విజయం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో నాకు అవకాశం లభించింది. సిరీస్‌ గెలిచేందుకు నా వంతుగా కృషి చేయాలి’ అని తెలిపాడు.

Umran Malik wants to Win India all 5 matches against South Africa #INDvSA #UmranMalik #TeamIndia pic.twitter.com/0vKQM3duwR

— Cricket Addictor (@AddictorCricket) June 6, 2022

Umran Malik Has A New Target 🎯#Cricket #IPL2022 #SRH #UmranMalik #TeamIndia #IndianCricket pic.twitter.com/NhWKs0RXfK

— CRICKETNMORE (@cricketnmore) June 5, 2022

ఇక షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు గురించి స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికైతే నా దృష్టంతా బాగా బౌలింగ్ చేయాలి. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో నా దేశం ఐదు మ్యాచ్‌లు గెలిచేందుకు నేను మంచి ప్రదర్శన చేయాలనేదానిపైనే నా దృష్టి ఉంది తప్ప.. రికార్డుల (షోయభ్ అక్తర్ రికార్డు) మీద లేదు. దాని గురించి తర్వాత ఆలోచిస్తా..’ అని చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్ మాలిక్.. పాకిస్తాన్ స్టార్ పేసర్ షోయభ్ అక్తర్ ఫాస్టెస్ట్ డెలివరీ (గంటకు 161.3 కిలోమీటర్లు) కూడా బ్రేక్ చేస్తాడని పలువురు మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్‌ 22 వికెట్లు పడగొట్టాడు. మరి.. ఉమ్రాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

First practice session ✅

Snapshots from #TeamIndia‘s training at the Arun Jaitley Stadium, Delhi. 👍 👍 #INDvSA | @Paytm pic.twitter.com/6v0Ik5nydJ

— BCCI (@BCCI) June 6, 2022

  • ఇదీ చదవండి: రోహిత్ శర్మ కొంప ముంచేలా సురేశ్ రైనా కామెంట్స్..
  • ఇదీ చదవండి: Video: ఇలాంటి విచిత్రమైన బౌలింగ్ మీరు ఎక్కడా చూసి ఉండరు!

Tags :

  • Bhuvaneshwar Kumar
  • Ind vs SA
  • Jasprit Bumrah
  • Mohammad Shami
  • Team India
  • Umran Malik
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Jasprit Bumrah: ప్రాక్టీస్ లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బూమ్రా.. వీడియో వైరల్

    Jasprit Bumrah: ప్రాక్టీస్ లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బూమ్రా.. వీడియో వైరల్

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

    హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam