SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Trolling On Virat Kohli Over Well Men Ad Video

Virat Kohli: ట్విట్టర్‌లో వీడియో షేర్‌ చేసిన కోహ్లీ! తిట్టిపోస్తున్న నెటిజన్లు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 18 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virat Kohli: ట్విట్టర్‌లో వీడియో షేర్‌ చేసిన కోహ్లీ! తిట్టిపోస్తున్న నెటిజన్లు

టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీకి దారుణమైన బ్యాడ్‌టైమ్‌ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. మంచి నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీల మీద సెంచరీలు బాదిన కోహ్లీ.. ప్రస్తుతం పరుగులు చేయలేక ఇ‍బ్బంది పడుతున్నాడు. టన్నుల కొద్ది రన్స్‌ కొట్టి టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన వాడే ఇప్పుడు జట్టుకు భారంగా మారాడు. బ్యాటింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అయినా కూడా కోహ్లీ దిగ్గజ ఆటగాడని అతని అభిమానులు, కొంతమంది మాజీ క్రికెటర్లు మద్దతు పలుకుతూ.. కోహ్లీ కమ్‌బ్యాక్‌ చేస్తాడంటూ సపోర్ట్‌ ఇస్తున్నారు.

కానీ.. ఇటివల ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లోనూ కోహ్లీ రెండు వన్డేల్లో ఆడి దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో అతని విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అల్రెడీ కొన్ని నెలలుగా కోహ్లీపై క్రికెట్‌ అభిమానులు, కొంత మంది మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఆదివారం ముగిసిన చివరి వన్డే తర్వాత కోహ్లీ తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. అదే కోహ్లీ చేసిన పాపం అయిపోయింది. ఆ వీడియోపై నెటిజన్లు దారుణంగా రియాక్ట్‌ అయ్యారు.

Kohli

‘క్రికెట్‌ ఎలాగో సరిగా ఆడలేకపోతున్నావ్‌.. ఇగ నువ్వు ఇందుకే పనికొస్తావ్‌’ అంటూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహానికి కారణమైన ఆ వీడియోలో కోహ్లీ ఒక బట్టల బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నాడు. పైగా దాని గురించి రాసుకొచ్చిన లైన్స్‌ కూడా నెటిజన్లకు మరింత కోపం తెప్పించాయి. ‘వీఆర్‌వెల్‌మ్యాన్‌.. ఆట తాలుకు ఒత్తిడి మన మీద పడనివ్వం.. దానికి బదులుగా ఆటను మార్చుకుంటాం. నా కూపన్‌ కోడ్‌ నాన్‌స్టాప్‌తో కొనుగోలు చేస్తే స్పెషల్‌ ఆఫర్‌’’ అంటూ కోహ్లి ట్వీట్‌ చేశాడు.

అసలే ఫామ్‌లో లేని సమయంలో ఇలాంటి యాడ్‌లు అవసరమా అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోహ్లీపై ట్రోలింగ్‌కు దిగారు. కాగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ కోహ్లి విఫలం కావడంతో ట్రోల్స్‌ మరింత ఎక్కువయ్యాయి. 22 బంతులు ఎదుర్కొని 17 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. దీనికి తోడు మ్యాచ్‌ జరిగిన మరుసటి రోజే కోహ్లీ ఈ యాడ్‌ వీడియో షేర్‌ చేసి.. ట్రోలర్స్‌కు మరింత పనిచెప్పాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

#WeAreWellman and we don’t let the pressures of the game change us, we change the game instead.
Visit https://t.co/dgAZldfBkQ to claim your #Wellman at a special price from me!
Use Coupon Code “NONSTOP”#vitabiotics #wellmanvitamins #ad pic.twitter.com/daO5qddOut

— Virat Kohli (@imVkohli) July 18, 2022

Tags :

  • Latest Cricket News
  • virat kohli
  • Wellman
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వన్డే క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు ?  ఆ ఫోటోనే కారణమా

వన్డే క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు ? ఆ ఫోటోనే కారణమా

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్, అడ్వాన్స్ బుకింగ్స్ డేట్, ఏపీలో ఫస్ట్ షో ఎప్పుడో తెలుసా

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 డేంజర్ జోన్‌లో ఎవరున్నారు

  • ఏపీకు భారీ వర్షసూచన, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

  • మళ్లీ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

  • మిరాయ్ నుంచి ఆ సూపర్ హిట్ సాంగ్ ఎందుకు తొలగించారు

  • భారీగా పెద్ది సినిమా బిజినెస్ అంచనాలు, ఓటీటీ హక్కులు ఆ సంస్థకే

  • సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన పరదా, మిరాయ్ ఏ ఓటీటీలో

Most viewed

  • సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన పరదా, మిరాయ్ ఏ ఓటీటీలో

  • అందరూ ఆమెపై పగబట్టేశారా, రీతూకు గాయం, ఏడ్చేసిన షైనీ

  • నానో బనానా ఏఐ ట్రెండ్ ఏంటో తెలుసా, మీ ఫోటో ఇలా క్రియేట్ చేసుకోండి

  • మిరాయ్ నుంచి ఆ సూపర్ హిట్ సాంగ్ ఎందుకు తొలగించారు

  • చర్చ రేపుతున్న ట్రంప్-మోదీ ట్వీట్స్, అమెరికాను నమ్మొచ్చా

  • యాక్షన్ డ్రామా నేపధ్యంతో ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా, స్టైల్ మార్చిన దర్శకుడు

  • బాలయ్య కెరీర్‌లో అత్యధిక ధర, అఖండ 2 ఓటీటీ హక్కులు ఎవరికి

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam