SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Thailand Womens Team Beat Pakistan By 4 Wickets In Asia Cup 2022

ఆసియా కప్‌: పసికూన థాయ్‌ల్యాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 6 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆసియా కప్‌: పసికూన థాయ్‌ల్యాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌!

పసికూన థాయ్‌ల్యాండ్‌ సంచలనం నమోదు చేసింది. పటిష్టమైన పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి.. ఉమెన్స్‌ ఆసియా కప్‌ 2022 టోర్నీలో తొలి విజయం సాధించింది. కాగా.. థాయ్‌ల్యాండ్‌ చేతలో ఘోర ఓటమితో పాకిస్థాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. పాక్‌ బ్యాటర్లలో అమీన్‌ హాఫ్‌ సెంచరీతో రాణించినా.. మిగతా బ్యాటర్ల దారుణంగా విఫలం అవ్వడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. బౌలింగ్‌లోనూ థాయ్‌ బ్యాటర్లను పాక్‌ బౌలింగ్‌ విభాగంగా పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయింది. ఒక మోస్తారు లక్ష్యాన్ని ఛేదించిన థాయ్‌ల్యాండ్‌.. ఉమెన్స్‌ క్రికెట్‌లో ఒక చరిత్రను లిఖించింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగుల మాత్రమే చేసింది. ఓపెనర్‌ అమీన్‌ 64 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు చేసి రాణించింది. థాయ్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేయడంతో మిగతా పాక్‌ బ్యాటర్లు పెద్దగా స్కోర్‌ చేయలేకపోయారు. కెప్టెన్‌ మారుఫ్‌, ఆయేషా నసీమ్‌, సోహాలీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. థ్యాయ్‌లాండ్‌ బౌలర్లలో టిప్పొచ్‌ 4 ఓవర్లు వేసిన కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. పుత్తావోంగ్‌ కు ఒక వికెట్‌ దక్కింది.

pak

117 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన థాయ్‌లాండ్‌కు ఓపెనర్లు మంచి స్టార్‌ ఇచ్చారు. ఓపెనర్‌ ఛాథమ్‌ 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లినా.. రోసినాన్‌ 9 పరుగులు నాటౌట్‌, బోఛాథమ్‌ 3 నాటౌట్‌ థాయ్‌ల్యాండ్‌ను విజయ తీరాలకు చేర్చారు. పాక్‌ బౌలర్లలో నిదా దర్‌ 2, తబా హసన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కైనత్‌, సంధూ చెరో వికెట్‌ తీసుకున్నారు. హాఫ్‌ సెంచరీతో రాణించిన ఛాథమ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ విజయం థాయ్‌ల్యాండ్‌ టీమ్‌కు ఆసియా కప్‌లో ఎంతో బూస్ట్‌ ఇచ్చినట్లు అయింది.

Thailand creates history in the Women’s Asia Cup 2022 as they beat Pakistan women by four wickets.#PakistanWomen #ThailandWomen #WomensAsiaCup #CricketTwitter pic.twitter.com/pML4jnDbGI

— CricTracker (@Cricketracker) October 6, 2022

Thailand hold their nerve to register a four-wicket win in the final over 👀

They have beaten Pakistan for the first time in Women’s T20Is 👏#WomensAsiaCup2022 | Scorecard: https://t.co/5t6gEvjgSe pic.twitter.com/mLs0wB99vf

— ICC (@ICC) October 6, 2022

ఇది కూడా చదవండి: టీ20 రికార్డులన్నీ బద్దలు! 77 బంతుల్లో డబుల్‌ సెంచరీ చేసిన ‘హల్క్‌’

Tags :

  • Cricket News
  • pakistan
  • Thailand
  • Women's Asia Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam