SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Surya Trolls Chahal While Sharing Picture With Dhanashree Verma

Chahal – Dhanashree: అయ్యర్‌తో పార్టీకి వెళ్లిన చాహల్ భార్య.. ఫోటోలు బయటపెట్టిన సూర్యకుమార్ యాదవ్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 13 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chahal – Dhanashree: అయ్యర్‌తో పార్టీకి వెళ్లిన చాహల్ భార్య.. ఫోటోలు బయటపెట్టిన సూర్యకుమార్ యాదవ్!

టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య.. ధనశ్రీ వర్మ గురించి స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదు. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ధనశ్రీ వర్మ.. మంచి డ్యాన్సర్ అన్న విషయం కూడా తెలిసిందే. అప్పుడప్పుడూ భర్తతో కలిసి కూడా వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే.. “రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో..” పాటకు మాస్ స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేసిన ధనశ్రీ, తాజాగా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి పార్టీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

ఆసియా కప్ 2022 ప్రిపరేషన్స్‌ కోసం చిన్నస్వామి స్టేడియంలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్యాంపులో పాల్గొంటున్నాడు యజ్వేంద్ర చాహాల్. ఇక.. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్.. ఆసియా కప్ టోర్నీకి ఇంకా సమయం ఉండడంతో.. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత జట్టులో కలవబోతున్నారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టి ఇచ్చిన డిన్నర్ పార్టీకి శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి వెళ్లింది ధనుశ్రీ వర్మ. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టా లో షేర్ చేశాడు సూర్య. ‘సారీ చాహాల్.. మేం నిన్ను మిస్ అవ్వలేదు..’అంటూ కాప్షన్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ధనశ్రీ గురించి ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి. నెటిజన్స్.. ‘పాపం.. చాహల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, కొద్దీరోజుల కిందట ఇన్నాళ్లు చూపించకుండా దాచేసిన అందాలన్నీ బయటపెట్టేస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసిన ధనశ్రీ వర్మ ఫోటోలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇక.. హీరో నితిన్ నటించిన చిత్రం ”మాచర్ల నియోజకవర్గం.”ఈ మూవీలో ”రారా రెడ్డి ఐయామ్ రెడీ” అనే పాటలో ఉన్న ‘రాను రానుఅంటూనే చిన్నదో.. చిన్నదో ‘ అనే మాస్ బీట్ కు ధనుశ్రీ తనదైన స్టెప్పులతో ఊపు తెప్పించింది. ఓవైపు పాట పాడుతూనే ఉర మాస్ డ్యాన్స్ తో అదరగొట్టింది. తన స్టెప్పులతోనే కాకుండా ఈ భామ తన అందచందాలతో కూడా చూసే వారి మతి పోగొట్టింది. ఈ విషయంలో.. చాహల్ కు మీరిచ్చే సలహా ఏదైనా ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ఇదీ చదవండి: IND vs ZIM: ‘బీసీసీఐ ఎలాంటి జట్టును పంపినా..’ టీమిండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

ఇదీ చదవండి: పుజారా అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరు..! సెకండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ

Tags :

  • Cricket News
  • Dhanasree Varma
  • Shreyas iyer
  • Suryakumar Yadav
  • Yuzvendra Chahal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam