SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Suresh Raina Did Not Played Second Match In Abu Dhabi T10 League

సురేష్‌ రైనాను ఘోరంగా అవమానించిన దక్కన్‌ గ్లాడియేటర్స్‌!

    Published Date - Sat - 26 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
సురేష్‌ రైనాను ఘోరంగా అవమానించిన దక్కన్‌ గ్లాడియేటర్స్‌!

సురేష్‌ రైనా.. ఇండియన్‌ క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన ఆటగాడు. ధోని హయంలో జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న రైనా.. ఆ తర్వాత పూర్‌ ఫామ్‌తో జట్టుకు దూరమాయ్యాడు. అయితే.. ఐపీఎల్‌ల్లో మాత్రం రైనా దుమ్ములేపేవాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ధోని తర్వాత ధోని అంతటోడు రైనానే. ధోని లేని సమయంలో రైనా సీఎస్‌కే కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్‌ల్లో ఎంతో కన్సిస్టెన్సీతో రాణించిన రైనాకు మిస్టర్‌ ఐపీఎల్‌ అనే బిరుదు కూడా ఉంది. ఐపీఎల్‌ ఆరంభం నుంచి సీఎస్‌కే ఆడుతున్న రైనా.. ఆ జట్టుపై నిషేధం విధించినప్పుడు మాత్రమే గుజరాత్‌ లయన్స్‌కు కెప్టెన్‌గా వెళ్లాడు. ఆ రెండు సీజన్లు తప్పించి.. ధోని రైనా ఐపీఎల్‌ 2021 వరకు కలిసే ఆడారు.

ధోనితో రైనాకు మంచి స్నేహం కూడా ఉంది. అందుకు ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే రైనా సైతం క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఇక ఐపీఎల్‌ 2022కు ముందు తమ ఆస్థాన క్రికెటర్‌గా ఉన్న రైనాను సీఎస్‌కే రిటేన్‌ చేసుకోలేదు. అలాగే ఐపీఎల్‌ 2022 మెగా వేలంలోనూ రైనాను కొనుగోలు చేయలేదు. సీఎస్‌కేతో పాటు మరె జట్టు కూడా రైనాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించని విషయం తెలిసిందే. దీంతో రైనా అన్‌సోల్డ్‌ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. ఐపీఎల్‌ ముగిసిన కొన్ని రోజులకే ఈ క్యాష్‌ లీగ్‌కు సైతం గుడ్‌బై చెప్పిన రైనా.. బీసీసీఐతో పూర్తి స్థాయిలో బంధం తెంచుకుని.. విదేశీ లీగ్‌ అబుదాబి టీ10 ఆడేందుకు సిద్ధమయ్యాడు.

అబుదాబి టీ10 లీగ్‌లో దక్కన్‌ గ్లాడియేటర్స్‌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న రైనా.. ఈ నెల 24న ఆరంభమైన సీజన్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లాడు. టీమ్‌ అబుదాబితో జరిగిన తొలి మ్యాచ్‌లోనే బరిలోకి దిగిన రైనా.. దారుణంగా విఫలం అయ్యాడు. రెండు బంతులు ఆడిన రైనా.. డకౌట్‌గా వెనుదిరిగాడు. మంచి షాట్‌ ఆడినా.. దురదృష్టవశాత్తు అవుట్‌ అయ్యాడు. దీంతో అబుదాబి లీగ్‌లో శుభారంభం ఇవ్వలేకపోయాడు. దీంతో శుక్రవారం నార్తర్న్‌ వారియర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రైనాను ఆడించలేదు గ్లాడియేటర్స్‌ టీమ్‌. దీంతో.. ఒక్క మ్యాచ్‌కే రైనా లాంటి దిగ్గజ క్రికెటర్‌ను గ్లాడియేటర్స్‌ జట్టు పక్కన పెట్టి ఘోరంగా అవమానించిదంటూ.. రైనా అభిమానులు సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక్క మ్యాచ్‌తో ఒక ఆటగాడిని అంచనా వేసేస్తారా? అంటూ మండిపడుతున్నారు.

140 sec of Suresh Raina magic sixes in CLT20.#AdvaceHBDSureshRaina pic.twitter.com/JpsNs35VDp

— 03:48 (@SaiSumanth29) November 26, 2022

Now Raina riding towards year!! 🙌❤️@ImRaina #SureshRaina #Raina pic.twitter.com/rqRPBQv43T

— One⚡Shot of Suresh Raina Daily (@rainabestshots) November 25, 2022

Just 6 Days to go

ADVANCE HAPPY BIRTHDAY RAINA #SureshRaina #Raina pic.twitter.com/IZy5E7zLAg

— SHEIK__EDITZ__ (@SHEIK_Editz) November 22, 2022

Things you love to see 🤩#crickettwitter #sureshraina pic.twitter.com/vud2xQvSSp

— Sportskeeda (@Sportskeeda) November 23, 2022

Tags :

  • Abu Dhabi T10 League
  • Cricket News
  • Deccan Gladiators
  • Suresh Raina
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

  • టీమ్‌ అతనిపై ఆధారపడుతోంది.. కోహ్లీ ఇంకా మెరుగుపడాలి: గంగూలీ

    టీమ్‌ అతనిపై ఆధారపడుతోంది.. కోహ్లీ ఇంకా మెరుగుపడాలి: గంగూలీ

  • తొలి టీ20లో ఓపెనర్లు వీళ్లే.. పృథ్వీ షా ఆగాల్సిందే: పాండ్యా

    తొలి టీ20లో ఓపెనర్లు వీళ్లే.. పృథ్వీ షా ఆగాల్సిందే: పాండ్యా

  • ఓ ఇంటివాడైన స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

    ఓ ఇంటివాడైన స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

    న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

Web Stories

మరిన్ని...

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు
vs-icon

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..
vs-icon

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..

తాజా వార్తలు

  • తండ్రి ప్రభాకర్ తో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ డాన్స్! వీడియో వైరల్!

  • శ్రీనివాస మూర్తి కన్నుమూత! ఆయన జర్నీలో మీకు తెలియని విషయాలు!

  • పిల్లల్ని కనడానికి భర్త ఒప్పుకోలేదని భార్య మనస్థాపం! చివరికి..?

  • లోకేష్‌ పాదయాత్రలో స్పృహ తప్పిన తారకరత్న! ఆస్పత్రికి తరలింపు!

  • కోకాకోలా కొత్త స్మార్ట్ ఫోన్.. దేశీయ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే రక్షిత రెడ్డి ఆస్తి ఎంతో తెలుసా?

  • ‘నరకానికి వెళ్లి వచ్చాను.. అక్కడ మనిషి నాలుగు కాళ్లపై నడుస్తున్నాడు : వైరల్‌గా మారిన ప్రీస్ట్‌ వీడియో!

Most viewed

  • రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించిన జియో.. ఆ సేవలన్నీ ఉచితం!

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • లోకేష్‌ ‘యువగళం’ రూట్‌ మ్యాప్‌ ఇది.. 400 రోజులు 4,000 కిమీ!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఈ సౌండ్ బార్లు మీ ఇంట్లో ఉన్నాయంటే.. మీ ఇల్లే ఒక సినిమా థియేట‌ర్!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పెళ్ళైన 3 ఏళ్ల నుండి నరకమే..! ఇలాంటి భర్త ఎవ్వరికీ రాకూడదు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam