SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Supreme Court Notices To Dhoni

MS Dhoni: టీంఇండియా మాజీ కెప్టెన్ కు సుప్రీంకోర్టు నోటీసులు!

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
MS Dhoni: టీంఇండియా మాజీ కెప్టెన్ కు సుప్రీంకోర్టు నోటీసులు!

ప్రస్తుతం ఉన్న వ్యాపార ప్రపంచంలో సినీతారలు, క్రీడాకారులు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉంటున్నారు. ఆ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కోట్లు గడిస్తున్నారు. ఈ క్రమంలో వారు కొన్ని ఇబ్బందులను సైతం ఎదుర్కొవాల్సి వస్తోంది. తాజాగా టీంఇండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టు నోటిసులు పంపింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ధోనీ.. మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో.. బయటా అంతే కూల్ గా కనిపిస్తాడు. వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే తాజాగా ఓ వివాదంలో అతనికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. ఆమ్రపాలి గ్రూప్ కేసులో ధోనీకి ఈ నోటిసులు వచ్చినట్లు సమాచారం. గతంలో ఆమ్రపాలి కన్ స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ ప్రచార కర్తగా పనిచేశాడు. ఆ సమయంలో తనకు రావాల్సిన రూ.40 కోట్ల పారితోషికాన్ని కంపెనీ ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ 2019 మార్చిలో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆమ్రపాలి గ్రూప్ పై మధ్యవర్తిత్వ ప్రక్రియ ప్రారంభించింది.

ms dhoni

 

The Supreme Court of India on Monday issued notice to former India captain MS Dhoni, staying the arbitration proceedings initiated by the Delhi High Court against the Amrapali group on his pleahttps://t.co/9nWLm3dIiL

— WION (@WIONews) July 26, 2022

తాజాగా ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ధోనీకి షాక్ తగిలినట్లు అయ్యింది. ధోనీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. ఆమ్రపాలి కంపెనీ తనకు రూ.40 కోట్లు ఎగ్గొట్టిందని. ఇదిలా ఉంటే మరోవైపు కంపెనీ మాత్రం ధోనీనే మాకు రూ.42 కోట్లు చెల్లించాలని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నోటిసులు రావడం అనేది ధోనీకి పెద్ద ఎదురుదెబ్బలాంటిదే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

The Supreme Court stayed the arbitral proceedings initiated by former India captain #MSDhoni against the Amrapali group of companies, now a defunct real estate firm for which the cricketer was the brand ambassador, over some financial dispute pic.twitter.com/1BMtyRQOr8

— Mirror Now (@MirrorNow) July 26, 2022

  • ఇదీ చదవండి: వీడియో: భూ వివాదంలో గొడవ.. కత్తితో పొడిచి దారుణం!
  • ఇదీ చదవండి: Sachin vs Olonga: కూల్‌గా ఉండే సచిన్‌కు ఆ రోజు కోపం వచ్చింది! గ్రౌండ్‌లో విధ్వంసమే జరిగింది!

Tags :

  • Dhoni
  • latest national news
  • supreme court
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

  • స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

    స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

  • Dhoni: వింటేజ్‌ కారు.. మహేంద్రసింగ్‌ ధోనీ షికారు..

    Dhoni: వింటేజ్‌ కారు.. మహేంద్రసింగ్‌ ధోనీ షికారు..

  • Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

    Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

  • మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

    మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam