SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sarfaraz Ahmeds Wife Crying After He Scored A Century Video Goes Viral

8 ఏళ్ల తర్వాత సర్ఫరాజ్ అహ్మద్ సెంచరీ.. భావోద్వేగాని గురైన భార్య!

    Published Date - Sat - 7 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
8 ఏళ్ల తర్వాత సర్ఫరాజ్ అహ్మద్ సెంచరీ.. భావోద్వేగాని గురైన భార్య!

గత కొంతకాలంగా పాకిస్థాన్ జట్టు దారుణంగా విఫలం అవుతూ వస్తోంది. టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ లో మంచి ప్రదర్శన కనబర్చినప్పటికీ.. సంప్రదాయమైన టెస్ట్ క్రికెట్ కు వచ్చే సరికి తేలిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా ఓడిపోయింది పాక్. ప్రపంచ స్థాయి బౌలర్లుగా గుర్తింపు పొందిన పాక్ బౌలర్లను ఊచకోత కోశారు ఇంగ్లాండ్ బ్యాటర్. ఆ దెబ్బ నుంచి ఇంకా పాక్ కోలుకోలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో కూడా పాక్ జట్టు తేలిపోయింది. రెండు టెస్ట్ లను డ్రాగా ముగించుకుంది. ఈ రెండు టెస్టుల్లో హీరో ఎవరంటే సర్ఫరాజ్ అహ్మద్ అనే చెప్పాలి. ఇక దాదాపు 8 ఏళ్ల తర్వాత సెంచరీ నమోదు చేశాడు ఈ సీనియర్ బ్యాటర్. దాంతో భావోద్వేగానికి గురైంది సర్ఫరాజ్ భార్య. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

సర్ఫరాజ్ అహ్మద్.. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో హీరో. తన వీరోచిత పోరాటంతో న్యూజిలాండ్ తో జరిగిన చివరి టెస్ట్ ను డ్రాగా ముగించాడు. సర్ఫరాజ్ లేకపోతే.. ఈ మ్యాచ్ కచ్చితంగా పాక్ ఓడిపోయి ఉండేదే. 319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఐదవ రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 304 పరుగులు చేసి విజయానికి కేవలం 15 పరుగుల దూరంలో నిలిచింది. అయితే ఒకానొక దశలో 0/2 ఓవర్ నైట్ స్కోర్ తో చివరి రోజు ఆటను ప్రారంభిచిన పాక్.. కివీస్ బౌలర్ల దాటికి ఓ దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సౌద్ షకీల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు సర్ఫరాజ్. ఈ క్రమంలోనే 6వ వికెట్ కు వీరిద్దరు కలిసి 123 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌద్ షకీల్ బ్రాస్ వెల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఆఘా ఖాన్(30) తో కలిసి 7వ వికెట్ కు 70 పరుగులు జోడించాడు సర్ఫరాజ్.

Sarfaraz scores a test century after 8 years

What a moment in NSK

His wife is crying pic.twitter.com/G2aVDO9ib2

— ٰImran Siddique (@imransiddique89) January 6, 2023

ఈ క్రమంలోనే 8 ఏళ్ల తర్వాత సెంచరీ నమోదు చేసుకున్నాడు. సుదీర్ఘకాలం కాలం తర్వాత సెంచరీ నమోదు చేయడంతో భావోద్వేగానికి గురైయ్యాడు సర్ఫరాజ్. ఇక భర్త సెంచరీ చూసి కన్నీరు పెట్టుకుంది సర్ఫరాజ్ భార్య. చాలా కాలంలో తర్వాత జట్టులో చోటు దక్కించుకోవడం, తాజాగా జరిగిన రెండు టెస్టుల్లోనూ అద్భుతంగా రాణించడం.. వీటితో పాటుగా 8 సంవత్సరాల తర్వాత సెంచరీ కొట్టడంతో ప్రత్యక్షంగా మ్యాచ్ ను వీక్షిస్తున్న భార్య కన్నీటి పర్యంతం అయ్యింది. సర్ఫరాజ్ కెరీర్ లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో 176 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, సిక్స్ తో 118 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ కీలక ఇన్నింగ్స్ తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక సర్ఫరాజ్ 9వ వికెట్ గా వెనుదిరిగి ఉండకపోతే.. కచ్చితంగా పాకిస్థాన్ గెలిచేదే అని క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

When life gives you another chance, grab it like Sarfaraz Ahmed! What a player 👏 #PAKvNZ pic.twitter.com/h8icazMuwZ

— Farid Khan (@_FaridKhan) January 6, 2023

HE’S DONE IT! 💯

A fourth-innings masterclass from @SarfarazA_54 as he brings up his 4️⃣th Test century 💪#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/Vmbh9Ti7zR

— Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023

Tags :

  • Cricket News
  • Crying
  • Pak vs Nz
  • Sarfaraz Ahmed
  • Video Viral
  • wife
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

    పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటు...

  • 14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

    14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

  • రానున్న కాలంలో టీమిండియాను నడిపించేది, గెలిపించేది అతనే?

    రానున్న కాలంలో టీమిండియాను నడిపించేది, గెలిపించేది అతనే?

  • యాంకర్ ప్రదీప్ పై మనసు పారేసుకున్న శ్రద్దా దాస్! అతడే నా క్రష్ అంటూ..

    యాంకర్ ప్రదీప్ పై మనసు పారేసుకున్న శ్రద్దా దాస్! అతడే నా క్రష్ అంటూ..

Web Stories

మరిన్ని...

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..
vs-icon

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..
vs-icon

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..

తాజా వార్తలు

  • చూడటానికి అమాయకంగా ఉన్నాడు కదా? చిన్న రబ్బర్ తో లక్షలు దోచేస్తాడు!

  • నాని దసరా కోసం దిల్ రాజు భారీ రిస్క్! సినిమా అంత బాగా వచ్చిందా?

  • పాప కల నెరవేరిందీ.. ఎట్టకేలకు జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ విడుదల

  • విదేశాల్లో కొడుకు, ఇంట్లో శవాలైన తల్లిదండ్రులు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

  • మేకప్‌ రూమ్‌లో పేలుడు.. ప్రముఖ నటి పరిస్థితి విషమం!

  • దత్తతకు ఆడపిల్లల వైపు మొగ్గు చూపుతున్న దంపతులు

  • నేవీలో ఉచితంగా ‘ఇంజినీరింగ్’ విద్య, ఆపై ఉన్నత‌ ఉద్యోగం.. పూర్తి వివరాలివే!

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • విమానాల్లో తాగడానికి మద్యం ఇస్తారు! ఎందుకో తెలుసా?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam