SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sarfaraz Ahmed Clean Bowled By Son Video Viral

Sarfaraz Ahmed: వీడియో: 5 ఏళ్ళ కొడుకు బౌలింగ్ లో బౌల్డ్ అయిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్!

  • Written By: venkybandaru
  • Published Date - Wed - 22 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sarfaraz Ahmed: వీడియో: 5 ఏళ్ళ కొడుకు బౌలింగ్ లో బౌల్డ్ అయిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్!

Sarfaraz Ahmed: క్రికెట్ అంటే ఒక విచిత్రమైన ఆట. ఈ ఆటలో ఎవరి దగ్గర ఎంతటి స్కిల్ ఉన్నా.. ఆ సమయానికి ఎవరు తమ బెస్ట్ ఇచ్చారు అన్న దాని మీదే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కోసారి ఛాంపియన్ జట్లు కూడా పసికూనల చేతిలో ఓడిపోతుంటాయి. దిగ్గజ ఆటగాళ్లు కూడా అనామక బౌలర్లుకు తన వికెట్ సమర్పించేసుకుంటూ ఉంటారు. అయితే.. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ కు వింత అనుభవం ఎదురైంది. తన 5 ఏళ్ళ కొడుకే అతనికి తలనొప్పులు తెచ్చి పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పాక్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఒకప్పుడు “సర్ఫరాజ్ భాయ్ ఒక్క ఛాన్స్” అంటూ.. అతని చుట్టూ తిరిగిన వారంతా ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ లో స్టార్స్ అయిపోయారు. ఇక రిజ్వాన్ రాకతో పాక్ టీమ్ కి సర్ఫరాజ్ అవసరం లేకుండా పోయింది. ఓ వైపు సర్ఫరాజ్ తన స్థాయికి తగ్గట్టు పరుగులు చేస్తున్నా.., రిజ్వాన్ లాంటి మోడరన్ ప్లేయర్ ముందు సర్ఫరాజ్ తేలిపోతూ వస్తున్నాడు.

దీంతో.. పాకిస్థాన్ క్రికెట్ ప్రేక్షకులు కూడా కీపర్ సర్ఫరాజ్ ని లైట్ తీసుకుంటూ వస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడే సర్ఫరాజ్ 5 ఏళ్ళ కొడుకు అతనికి దిమ్మ తిరిగిపోయే పని చేశాడు. పాకిస్థాన్ లో క్రికెట్ కి మంచి క్రేజ్ ఉంటుంది. స్టార్ క్రికెటర్స్ ఎక్కడికి వెళ్లినా వారి చేత లైవ్ క్రికెట్ ఆడించడం అక్కడి ప్రజలకు అలవాటు. తాజాగా సర్ఫరాజ్ కూడా ఫ్యామిలీతో కలిసి పాకిస్థాన్ లోని ఓ లోకల్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో సర్ఫరాజ్ ను తన కొడుకుతో కలిసి క్రికెట్ ఆడవల్సిందిగా కోరారు నిర్వాహకులు . దీంతో.. సర్ఫరాజ్ బ్యాట్ చేతబట్టగా, అతని 5 ఏళ్ళ కొడుకు అబ్దుల్లా బౌలింగ్ కు దిగాడు.

Sarfaraz

అంతా చూస్తుండగానే అబ్దుల్లా మెరుపు వేగంతో బంతి విసరగా.. సర్ఫరాజ్ ఆ బంతిని ఎదుర్కోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ వీడియో వైరల్ కావడంతో సర్ఫరాజ్ పై విచిత్రంగా ట్రోల్స్ మొదలయ్యాయి. “5 ఏళ్ళ పిల్లాడి బౌలింగ్ ఆడలేక క్లీన్ బౌల్డ్ అయ్యావు. ఇంకా.. నీకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలన్న ఆలోచన ఉందా? ఇక నువ్వు క్రికెట్ కు గుడ్ బై చెప్పి. నీ కొడుకుని ఓ స్టార్ బౌలర్ గా మార్చు” అంటూ నెటిజన్స్ ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. అసలు తనని తాను నిరూపించుకోవాల్సిన క్లిష్ట స్థితిలో ఉన్న సర్ఫరాజ్ కు ఇలా కొడుకు అబ్దుల్లా సూపర్ స్పీడ్ బౌలింగ్ కొత్త తలనొప్పిగా తయారైంది అనమాట. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Shabash Beta Abba ki he wicket he ura di 👏👏🔥 @SarfarazA_54 pic.twitter.com/rpvdxcNUVv

— Thakur (@hassam_sajjad) June 20, 2022


ఇవి కూడా చదవండి : Ind Vs Eng: చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్‌.. కానీ, ఆ నలుగురితోనే సవాలు!

Tags :

  • Sarfaraz Ahmed
  • Sports News
  • viral video
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

    Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam