SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sangakkara Praises Sanju Samson He Can Play In Any Position

శాంసన్ పై సంగక్కర ప్రశంసలు! అతడు ఏ స్థానంలోనైనా ఆడగలడంటూ!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 2 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శాంసన్ పై సంగక్కర ప్రశంసలు! అతడు ఏ స్థానంలోనైనా ఆడగలడంటూ!

గత కొంతకాలంగా టీమిండియాలో మారుమ్రోగుతున్న పేరు సంజూ శాంసన్. అద్భుతమైన ఆట, నైపుణ్యం ఉన్నప్పటికీ.. జట్టులో తగినంతగా అవకాశాలు రావడంలేదు. దాంతో అతడి అభిమానులు సైతం శాంసన్ కోసం ఆందోళనలు చేపట్టారు. దాంతో కంటితుడుపుగా అడపాదడపా అవకాశాలు అయితే వచ్చాయి. కానీ శాంసన్ తన ఆటను నిరూపించుకునేన్ని అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సంజూ శాంసన్ పై ప్రశంల వర్షం కురిపించాడు శ్రీలంక దిగ్గజ బ్యాటర్, మాజీ ఆటగాడు కుమార సంగక్కర. అతడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు అంటూ కొనియాడాడు.

సంజూ శాంసన్.. అద్భుతమైన బ్యాటర్ అయినప్పటికీ.. అందుకు తగినట్లు అవకాశాలు రావట్లేదని ముద్ర పడిన ఆటగాడు. క్రికెట్ లో గొప్ప ఆటగాడికి ఉండాల్సిన అన్ని టెక్నిక్స్ సంజూలో ఉన్నాయి. అయినా కానీ అతడికి జట్టులో చోటు మాత్రం దక్కడం లేదు. దాంతో అతడి అభిమానులు.. సంజూకు జట్టులో చోటు కల్పించాలని ధర్నాలకు దిగి, పెద్ద కటౌట్ లను కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ పై ప్రశంసలు కురిపించాడు కుమార సంగక్కర. ప్రస్తుతం సంజూ శాంసన్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ కుమార సంగక్కర.. సంజూను పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..”సంజూ శాంసన్ లాంటి ఆటగాన్ని నేను ఇంత వరకు చూడలేదు. ఎందుకంటే.. అతడు ఎక్కడైనా, ఏ ప్లేస్ లోనైనా అలవోకగా బ్యాటింగ్ చేయగలడు. ఇలాంటి వాళ్లు క్రికెట్ లో చాలా అరుదుగా ఉంటారు. అతడికి బ్యాటింగ్ పొజిషన్ నెంబర్ తో పనిలేదు. ఎలా ఆడాము అన్నదే ముఖ్యం. నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఇలాంటి బ్యాటర్ లేడు” అంటూ సంగక్కర కొనియాడాడు. ప్రస్తుతం సంగక్కర రాయల్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.

Where should Sanju Samson bat for India in 2023?#IndianCricketTeam | @KumarSanga2 | @IamSanjuSamson pic.twitter.com/lcdpEhwjZb

— CricTracker (@Cricketracker) January 2, 2023

Tags :

  • Kumar Sangakkara
  • Praises
  • Rajasthan Royals
  • Sanju Samson
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Asia Cup 2023: ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

Asia Cup 2023: ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

  • Thilak Varma: సంజూ, సూర్య దండగా.. తిలక్ వర్మే కరెక్ట్ అంటున్న నెటిజెన్స్!

    Thilak Varma: సంజూ, సూర్య దండగా.. తిలక్ వర్మే కరెక్ట్ అంటున్న నెటిజెన్స్!

  • Indian Cricket: హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! సంజూకు చాన్స్‌

    Indian Cricket: హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! సంజూకు చాన్స్‌

  • India vs West Indies: రెండో వన్డేలో సంజు శాంసన్ కి ఛాన్స్? ఆ ఇద్దరిపై వేటు

    India vs West Indies: రెండో వన్డేలో సంజు శాంసన్ కి ఛాన్స్? ఆ ఇద్దరిపై వేటు

  • Sanju Samson: సంజు శాంసన్ ని గుర్తు చేసిన సూర్యకుమార్ యాదవ్! గ్రౌండ్ లో ఏం చేసాడంటే?

    Sanju Samson: సంజు శాంసన్ ని గుర్తు చేసిన సూర్యకుమార్ యాదవ్! గ్రౌండ్ లో ఏం చేసాడంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam