గత కొంతకాలంగా టీమిండియాలో మారుమ్రోగుతున్న పేరు సంజూ శాంసన్. అద్భుతమైన ఆట, నైపుణ్యం ఉన్నప్పటికీ.. జట్టులో తగినంతగా అవకాశాలు రావడంలేదు. దాంతో అతడి అభిమానులు సైతం శాంసన్ కోసం ఆందోళనలు చేపట్టారు. దాంతో కంటితుడుపుగా అడపాదడపా అవకాశాలు అయితే వచ్చాయి. కానీ శాంసన్ తన ఆటను నిరూపించుకునేన్ని అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సంజూ శాంసన్ పై ప్రశంల వర్షం కురిపించాడు శ్రీలంక దిగ్గజ బ్యాటర్, మాజీ ఆటగాడు కుమార సంగక్కర. అతడు ఏ […]
శ్రీలంక అగ్నిగుండంలా మండిపోతోంది. ఆందోళనకారులపై పోలీసులు దాడులు, కాల్పులు జరుపుతున్న తీరు చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కి పడుతోంది. ఇప్పటివరకు అక్కడ జరుగుతున్న ఆందోళనల్లో ఐదుగురు వరకు ప్రాణాలు కోల్పోగా.. మరో 200 మంది వరకు గాయపడినట్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను అణచివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వైఫల్యం కారణంగా శ్రీలంకలో ఈ పరిస్థితి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులపై శ్రీలంక మాజీ, ప్రస్తుత క్రకెటర్లు స్పందిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం, […]