SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sachin Tendulkar Prediction Is Australia India England And Pakistan Will Play Semi Finals Of T20 World Cup 2022

టీ20 వరల్డ్‌ కప్‌లో సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే! తేల్చి చెప్పిన సచిన్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 18 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీ20 వరల్డ్‌ కప్‌లో సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే! తేల్చి చెప్పిన సచిన్‌

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2022 మంచి రసవత్తరంగా సాగుతోంది. ఇంకా ప్రధాన పోటీలైన సూపర్‌ 12 ప్రారంభం కాకముందే.. టోర్నీకి బీభత్సమైన హైప్‌ వచ్చేసింది. అందుకు కారణం గ్రూప్‌ స్టేజ్‌లోనే సంచలనాలు నమోదు కావడం. ఆసియా కప్‌ 2022లో టీమిండియా, పాకిస్థాన్‌ లాంటి పటిష్టమైన జట్లను ఓడగొట్టి ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంక.. పసికూన నమీబియా చేతిలో చిత్తుగా ఓడింది. అలాగే.. రెండు సార్లు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన వెస్టిండీస్‌ టీమ్‌.. స్కౌట్లాండ్‌ చేతిలో దారుణంగా ఓడింది. మెగా టోర్నీల్లో పసికూనలు పెద్ద టీమ్స్‌కు షాక్‌ ఇవ్వడం కామనే అయినా.. టోర్నీ ఆరంభంలోనే రెండు పెద్ద జట్ల ఓడిపోవడంతో టోర్నీకి కావాల్సినంత జోష్‌ వచ్చింది. అలాగే వామప్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ను భారత్‌ ఓడించి.. మంచి కాన్ఫిడెన్స్‌ను దక్కించుకుంది.

Advertisement

ఇలా పెద్ద పెద్ద జట్లకు షాక్‌లు తగులుతున్న ఈ తరుణంలో ఇంకా.. సూపర్‌ 12 పోటీలు ఆరంభం కాకముందే.. మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌ ఆడే జట్లు ఇవే అంటూ తేల్చిపడేస్తున్నారు. స్వదేశంలో వరల్డ్‌ కప్‌ జరుగుతున్నందున ఆస్ట్రేలియాకు మంచి అడ్వాంటేజ్‌ ఉంటుందని.. ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్‌ జట్లు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడే అవకాశం ఉందని వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ ఇప్పటికే ప్రకటించాడు. అలాగే.. కొంచెం కష్టపడితే పాకిస్థాన్‌కు సైతం అవకాశాలు ఉన్నట్లు యునివర్సల్‌ బాస్‌ పేర్కొన్నాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆటగాడు, ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సైతం.. వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌కు చేరే జట్లపై తన అంచనాను వెల్లడించాడు.

sachin

ప్రస్తుతం ఆయా టీమ్స్‌లోని ఆటగాళ్లను, వారి ఫామ్‌ను బట్టి అలాగే ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్‌ చేసే సామర్థ్యం ఉన్న జట్లను సచిన్‌ టాప్‌ 4 టీమ్స్‌గా ఎంపిక చేశాడు. ఆ టీమ్సే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో సెమీ ఫైనల్స్‌ ఆడుతాయని అన్నాడు. ఆ నాలుగు టీమ్స్‌ ఏవంటే… ఆస్ట్రేలియా, భారత్‌, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌. ఈ నాలుగు జట్లు వరల్డ్‌ కప్‌ సెమీస్‌కు చేరుతాయని మాస్టర్‌ బ్లాస్టర్‌ అభిప్రాయపడ్డారు. కాగా.. సచిన్‌ అంచనాకు చాలా మంది క్రికెట్‌ అభిమానులు సముఖత వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇవే జట్లు సెమీస్‌ ఆడతాయని తాము కూడా అనుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా సచిన్‌ అంచనాతో ఏకీభవిస్తున్నారు. అలాగే ఈ ఆదివారం భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధిస్తుందని సచిన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Sachin Tendulkar predicts India Pakistan England and Australia will be semi finalist in T20 World Cup 2022 https://t.co/QnZH3XWLaB

— HuntdailyNews (@HUNTDAILYNEWS1) October 18, 2022

  • ఇది కూడా చదవండి: అతనో అద్భుతమైన క్రికెటర్‌! టీమిండియా ఆటగాడిపై పాంటింగ్‌ ప్రశంసలు

Tags :

  • Cricket News
  • sachin tendulkar
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రాయలసీమ రేజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • హైదరాబాద్‌లో ఎంఎస్ ధోనీ.. సెల్ఫీ కోసం ఎగబడిన అభిమానులు!

  • బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

  • పహల్గాం టెర్రరిస్ట్ మూసా హతం.. బుద్గాంలో ఆర్మీ ఎన్‌కౌంటర్

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • యాదాద్రి జిల్లాలో దారుణం.. డబ్బు కోసం అమ్మమ్మను చంపిన మనవడు

  • శుభ్‌మన్ గిల్ దెబ్బకు ప్రపంచ రికార్డ్ బ్రేక్.. ఇది మామూలు కొట్టుడు కాదు!

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam