SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Angry On Star Sports

వాస్తవాలు చూపించాలి! స్టార్‌ స్పోర్ట్స్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం

    Published Date - Wed - 25 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
వాస్తవాలు చూపించాలి! స్టార్‌ స్పోర్ట్స్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ స్టార్‌ స్పోర్ట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను మూడు సంవత్సరాల తర్వాత సెంచరీ చేశానంటూ.. పదే పదే చూపించడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. వాస్తవాలు చూపించాలంటూ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డే తర్వాత రోహిత్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీతో చెలరేగడంతో పాటు.. టీమిండియా సైతం భారీ స్కోర్‌ సాధించి.. 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీలు సాధించారు. అయితే.. చాలా కాలంగా వన్డే ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ చేయలేదు. దాదాపు 1100 తర్వాత మళ్లీ ఇప్పుడు సెంచరీ బాదాడు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్‌.. ఇంత గ్యాప్‌ తర్వాత సెంచరీ సాధించాడు.

రోహిత్‌ అభిమానులతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ సైతం హిట్‌మ్యాన్‌ సెంచరీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రోహిత్‌ సైతం సెంచరీకి దగ్గరగా వచ్చి కూడా కొన్ని సార్లు అవుట్‌ అయ్యాడు. దీంతో.. మంగళవారం చాలా రోజులుగా ఊరిస్తున్న సెంచరీ రావడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. రోహిత్‌ మూడేళ్ల తర్వాత సెంచరీ చేశాడనే విషయాన్ని నిన్నటి మ్యాచ్‌ను ప్రత్యక్షప్రసారం చేసిన ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ స్టార్‌ స్పోర్ట్స్‌ చూపించింది. సెంచరీ చేసిన వెంటనే అవుటై.. పెవిలియన్‌కు వచ్చి కూర్చున్న రోహిత్‌.. టీవీలో వస్తున్న లైవ్‌ను చూసి.. తాను సెంచరీ చేసి విషయం పక్కన పెట్టి మూడేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాతి అని పదేపదే చూపించడం రోహిత్‌కు ఆగ్రహం తెప్పించింది.

ఈ విషయంపై మ్యాచ్‌ తర్వాత స్పందించిన రోహిత్‌.. తాను మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన విషయం వాస్తవమే అయినా.. ఈ మూడేళ్ల కాలంలో తాను ఆడింది కేవలం 12 వన్డేలు మాత్రమే అని.. ఆ విషయాన్ని కూడా చెప్పాలని.. అలా కాకుండా మూడేళ్ల తర్వాత అంటూ చూపించడం సరి కాదని అన్నాడు. మూడేళ్ల అనేది చాలా ఎక్కువ సమయం అని.. కానీ.. ఆ టైమ్‌లో టీ20 వరల్డ్‌ కప్పులు ఉండటంతో తాము వన్డే క్రికెట్‌ ఎక్కువ ఆడలేదని అన్నాడు. ఈ వాస్తవాలు కూడా చూపించాలంటూ అసహనం వ్యక్తం చేశాడు. కాగా.. ఈ మూడేళ్ల కాలంలో రోహిత్‌ సెంచరీ చేయకపోయినా.. కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. జట్టుకు మంచి ఆరంభం అందించేందుకు వేగంగా ఆడే క్రమంలో కూడా అవుట్‌ అయ్యాడు. మరి రోహిత్‌ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

We’re done waiting for 1,101 days! It’s an ODI century for @ImRo45🔥😍
He’s powered through his innings and hasn’t given the bowlers even a breather. AMAZING innings!

Tune-in to the Final Mastercard #INDvNZ ODI, LIVE, on Star Sports & Disney+Hotstar.#BelieveInBlue pic.twitter.com/XhZ3wzRV3H

— Star Sports (@StarSportsIndia) January 24, 2023

Tags :

  • Cricket News
  • IND Vs NZ
  • Rohit Sharma
  • star sports
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆర్థిక సంక్షోభం వేళ.. మంత్రి పదవి దక్కించుకున్న పాక్ బౌలర్ వహాబ్ రియాజ్‌..

ఆర్థిక సంక్షోభం వేళ.. మంత్రి పదవి దక్కించుకున్న పాక్ బౌలర్ వహాబ్ రియాజ్‌..

  • 5 నిమిషాలు గడిచాక అంపైర్ నిర్ణయం.. గొడవకు దిగిన పాక్-బంగ్లా ఆటగాళ్లు..!

    5 నిమిషాలు గడిచాక అంపైర్ నిర్ణయం.. గొడవకు దిగిన పాక్-బంగ్లా ఆటగాళ్లు..!

  • ఇదేం అంపైరింగ్.. మ్యాచ్ ఇటు జరుగుతుంటే అటువైపు చూస్తూ..!

    ఇదేం అంపైరింగ్.. మ్యాచ్ ఇటు జరుగుతుంటే అటువైపు చూస్తూ..!

  • ఇంగ్లాండ్ చెత్త ఆట.. ఇలాంటి స్థితిలో కెన్యా జట్టు ఉన్నా గెలిచేది!

    ఇంగ్లాండ్ చెత్త ఆట.. ఇలాంటి స్థితిలో కెన్యా జట్టు ఉన్నా గెలిచేది!

  • సినీ తారలతో కలిసి క్రికెట్‌ ఆడనున్న రైనా, క్రిస్‌ గేల్‌, లారా, దిల్షాన్‌

    సినీ తారలతో కలిసి క్రికెట్‌ ఆడనున్న రైనా, క్రిస్‌ గేల్‌, లారా, దిల్షాన్‌

Web Stories

మరిన్ని...

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు
vs-icon

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..
vs-icon

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!
vs-icon

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
vs-icon

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

తాజా వార్తలు

  • ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకులు ప‌ని చేసేది 18 రోజులే.. సెలవుల జాబితా ఇదే..!

  • ఐ లవ్ నాగచైతన్య.. చాలా బాగుంటాడు: హీరోయిన్ దివ్యాంశ కౌశిక్

  • తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

  • ఎవరు దిష్టి పెట్టారో.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం: అదిరే అభి

  • నన్ను ట్రాప్ చేశాడు.. నాకు పెళ్లైందని చెప్పినా అతను వినలేదు: టీవీ నటి

  • గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడి.. రూ.50 లక్షల కారును తగలబెట్టిన డాక్టర్

  • హైదరాబాద్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ వ్యభిచారం.. సినీ రచయిత సహా 8 మంది అరెస్ట్..!

Most viewed

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

  • హర్షసాయికి ఏమైంది? 5 నెలలుగా ఒక్క వీడియో పోస్ట్ చేయలేదు!

  • తిరుమలలో డ్రోన్ ఎగరేసిన కిరణ్ పై నమోదు చేసిన కేసుల వివరాలు..!

  • జియాగూడ యువకుడి హత్య కేసు.. అతడిని నరికి చంపింది ఎవరో కాదు!

  • ఓటీటీ స్పెషల్ ధమాకా.. ఈ వారం 20 చిత్రాలు రిలీజ్!

  • హీరోపై పిచ్చితో.. ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశా: రష్మిక మందాన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam