SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ravichandran Ashwin Funny Tweet On Cheteshwar Pujara Bowling Tweet Goes Viral

మరి నేనేం చేయాలి? బౌలింగ్‌ మానేయాలా! అశ్విన్‌ షాకింగ్‌ ట్వీట్‌

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక నాలుగో టెస్ట్ అయిదో రోజులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సంఘటనలు చూసి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ట్వీట్ చేశాడు.

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 13 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరి నేనేం చేయాలి? బౌలింగ్‌ మానేయాలా! అశ్విన్‌ షాకింగ్‌ ట్వీట్‌

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కీలకమైన, చివరిదైన నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి కూడా అడుగుపెట్టింది. అయితే నాలుగో టెస్ట్ చివరిరోజు అయిన అయిదో రోజులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక ఆ సంఘటనలు చూసి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ట్వీట్ చేశాడు. నేను బౌలింగ్ మానేయాలా? అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు. మరి అశ్విన్ అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

అహ్మదాబాద్ వేదికగా ఇండియా-ఆసిస్ మధ్య చివరిదైన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది.ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాటర్లు తమ బ్యాట్ లకు పని చెప్పారు. దాంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. అయితే గత మూడు టెస్ట్ ల మాదిరిగానే ఈ టెస్ట్ లో సైతం వికెట్ల పండగ జరుగుతుందని అందరు భావించారు. కానీ అలా జరగలేదు. ఇక మూడు రోజుల ఆట ముగిసేసరికి ఈ మ్యాచ్ డ్రా అవుతుందని అందరికి అర్ధం అయ్యింది. దాంతో ఐదో రోజు ప్రయోగాల బాట పట్టాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ ప్రయోగం ఏంటంటే?

ఇక ఎప్పుడూ బ్యాటింగ్ చేస్తూ.. కనిపించే పుజారాతో బౌలింగ్ చేయించడం, అలాగే యంగ్ ప్లేయర్ గిల్ తో కూడా బౌలింగ్ చేయించాడు రోహిత్. వీరిద్దరి చేత చెరో ఓవర్ వేయించాడు రోహిత్. ఒక ఓవర్ వేసిన పుజారా ఒక రన్ ఇవ్వగా.. గిల్ సైతం ఒకేఒక్క పరుగు ఇచ్చాడు. అయితే మ్యాచ్ ఫలితాలు ముందుగానే తెలిసినప్పుడు కెప్టెన్స్ ఇలా ప్రయోగాలు చేస్తుంటారు. ఇక పుజారా బౌలింగ్ చేయడంపై ఫన్నీగా స్పందించాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

పుజారా బౌలింగ్ చేస్తున్న ఫోటోను తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేస్తూ..”నువ్వు బౌలింగ్ చేస్తే.. నేనేం చెయ్యాలి? బౌలింగ్ మానేయాలా?” అంటూ చమత్కరించాడు. ఇక అశ్విన్ అప్పుడప్పుడు ఇలా తనదైన స్టైల్లో సోషల్ మీడియా వేదికగా చమత్కారాలు విసురుతూనే ఉంటాడు. దాంతో ఈ ట్వీట్ పై క్రికెట్ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి పుజారా బౌలింగ్ పై అశ్విన్ చేసిన ఫన్నీ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Main kya karu? Job chod du? 😂 pic.twitter.com/R0mJqnALJ6

— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 13, 2023

Tags :

  • BGT 2023
  • bowling
  • Cheteshwar Pujara
  • Cricket News
  • ravichandran ashwin
  • Tweet Viral
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam