SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rahul Tripathi Got Place In Team India Srh Fans Celabrates

IPL నుంచి టీమిండియా వరకు రాహుల్‌ త్రిపాఠి ప్రయాణం..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 16 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL నుంచి టీమిండియా వరకు రాహుల్‌ త్రిపాఠి ప్రయాణం..!

రాహుల్‌ త్రిపాఠి టీ20 స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌ మన్‌ అడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండు సీజన్ల నుంచి రాహుల్‌ పేరు ఐపీఎల్‌ లో మారు మ్రోగుతున్నా కూడా.. టీమిండియా నుంచి మాత్రం పిలులు రాలేదు. ఐపీఎల్‌ 2022 సీజన్‌ లోనూ రాహుల్‌ త్రిపాఠి సన్‌ రైజర్స్ తరఫున అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.. కానీ సౌత్ ఆఫ్రికా సిరీస్‌ కి రాహుల్‌ ని ఎంపిక చేయకపోవడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహాటంగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీని విమర్శించారు కూడా. అయితే రాహుల్ త్రిపాఠిని టీమిండియా జెర్సీలో చూడాలనుకున్న అభిమానుల కల నెరవేరబోతోంది. ఐర్లాండ్‌ తో జరగబోతున్న టీ20 సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో రాహుల్‌ త్రిపాఠికి చోటు కల్పించారు.

రాహుల్ త్రిపాఠి మహారాష్ట్ర బోర్డు తరఫున ఎన్నోసార్లు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 2018-19 రంజీ ట్రోఫీలో.. 8 మ్యాచుల్లో 504 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌ గా నిలిచాడు. ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. 2017లో రైజింగ్ పూణె తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రాహుల్‌ త్రిపాఠి.. మొదటి ఐపీఎల్‌ లోనే 14 మ్యాచుల్లో 391 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లు రాజస్థాన్‌ రాయల్స్‌, తర్వాత రెండేళ్లు కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్లలో కొనసాగిన రాహుల్ త్రిపాఠిని 2022 మెగా వేలంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ రూ.8.5 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ సీజన్లో రాహుల్‌ త్రిపాఠి.. 14 మ్యాచుల్లో 413 పరుగులు చేశాడు. వాటిలో 3 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

🚨 NEWS 🚨: India’s squad for T20I series against Ireland announced.#TeamIndia

— BCCI (@BCCI) June 15, 2022

ఈ ఐపీఎల్‌ సీజన్లో రాహుల్‌ త్రిపాఠి ప్రదర్శనకు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులంతా ఫ్యాన్స్ అయిపోయారు. రాహుల్‌ త్రిపాఠిని టీమిండియాలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేసిన వారిలో తెలుగు అభిమానులే ఎక్కువగా ఉన్నారు. ఎట్టకేలకు రాహుల్‌ త్రిపాఠికి టీమిండియాలో చోటు దక్కడంతో ముంఖ్యంగా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక నుంచి రాహుల్‌ త్రిపాఠి అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్ కాదు.. టీమిండియా స్క్వాడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

1⃣’s lonely, 2⃣’s company and 3⃣’s a party 🎉

Our #Risers are set for #TeamIndia’s tour of Ireland 🧡@BhuviOfficial | @tripathirahul52 | #JammuExpress | #OrangeArmy pic.twitter.com/U8o6kiSpwM

— SunRisers Hyderabad (@SunRisers) June 16, 2022

జట్టులో అవకాశం దక్కడంపై రాహుల్‌ త్రిపాఠి ఆనందం వ్యక్తం చేశాడు. ‘సెలక్టర్లు నా హార్డ్ వర్క్ ని గుర్తించడంపై సంతోషంగా ఉంది. నా చిరకాల కల నెరవేరిన క్షణం ఇది. నాకు జట్టులో ఆడే అవకాశం వస్తే.. తప్పకుండా నేను వందశాతం ఎఫర్ట్స్‌ పెడతాను’ అంటూ రాహుల్ త్రిపాఠి స్పందించాడు.

ఐర్లాండ్‌ సిరీస్‌ కి ఎంపికైన టీమిండియా జట్టు

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

Rahul Tripathi’s long road to success has reached its ultimate milestone and he’s enjoying it. pic.twitter.com/FkscsX6CXS

— 12th Khiladi (@12th_khiladi) June 16, 2022

Congratulations @tripathirahul52 on your maiden call-up! Well deserved 👏🏻 Also, would love to see @hardikpandya7 continuing his brilliant captaincy for #TeamIndia as well. #INDvIRE

— Harbhajan Turbanator (@harbhajan_singh) June 15, 2022

Aah, Rahul Tripathi. This makes me very, very happy. https://t.co/Hriz0gtB7p

— Abhishek Mukherjee (@ovshake42) June 15, 2022

Sanju Samson & Rahul Tripathi These Two Are Selected In India’s T20 SQUAD Tour Of Ireland! Thank You BCCI Finally something goods for cricket lovers 🙏#RahulTripathi #SanjuSamson #INDvsIRE pic.twitter.com/nHlqhlX3wT

— Vicky Gujrathi (@vickyGujrathi1) June 15, 2022

So good to see Rahul Tripathi’s name in the Indian squad…well deserved👏👏👏… #CricketTwitter

— parthiv patel (@parthiv9) June 15, 2022

  • ఇదీ చదవండి: వైజాగ్ లో పంత్ క్రేజ్.. మైదానంలోకి పరిగెత్తుకొచ్చి కాళ్లు పట్టేసుకున్నాడు!
  • ఇదీ చదవండి: సెహ్వాగ్ ను గుర్తుచేసిన రుతురాజ్ గైక్వాడ్.. ఒకే ఓవర్లో 5 ఫోర్లు!

Tags :

  • BCCI
  • Hardik Pandya
  • Ireland
  • Rahul Tripathi
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam