SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rahul Tewatia Emotional Tweet About Place In Team India

Rahul Tewatia: సిక్సర్స్ స్టార్ రాహుల్‌ తెవాటియా ఎమోషనల్ పోస్ట్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 16 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rahul Tewatia: సిక్సర్స్ స్టార్ రాహుల్‌ తెవాటియా ఎమోషనల్ పోస్ట్!

టీమిండియా టూర్ ఆఫ్‌ ఐర్లాండ్‌ 2022లో భాగంగా ఇరు జట్లు రెండు టీ20ల్లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌ కు బీసీసీఐ దాదాపు ఒక కొత్త జట్టును తయారు చేసింది. ఐపీఎల్‌ 2022లో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తొలి సీజన్లోనే గుజరాత్‌ కు టైటిల్ అందించిన..  హార్దిక్ పాండ్యాకు టీమిండియా పగ్గాలు అప్పగించారు. భువనేశ్వర్ కుమార్‌ ను వైస్ కెప్టెన్‌ గా నియమించిన విషయం తెలసిందే. జూన్‌ 26, 28 తేదీల్లో రెండు టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ లో రాహుల్ త్రిపాఠికి కూడా అవకాశం కల్పించారు. అయితే టాలెంట్‌ ఉన్నా టీమిండియాలో అందరికీ అవకాశం దక్కకపోవచ్చు.. కొందరినే అదృష్టం వరిస్తుంటుంది. అలా ఆశపడి భంగపాటుకు గురైన రాహుల్ తెవాటియా స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి రాహుల్ తెవాటియా ఎంతో సమర్థవంతమైన టీ20 ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌ ని గెలిపించగల సమర్థుడు, గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రీజులో నిల్చుని అలవోకగా సిక్సులు కొట్టగలడు. అవసరమైతే బాల్‌ తోనూ ప్రదర్శన చేయగలడు. అయితే ఐర్లాండ్‌ తో సిరీస్‌ కు దాదాపు కొత్త జట్టును తయారు చేస్తున్న తరుణంలో జట్టులో తనకు తప్పకుండా స్థానం కల్పిస్తారని రాహుల్ తెవాటియా ఆశలు పెట్టుకున్నాడు.

🚨 NEWS 🚨: India’s squad for T20I series against Ireland announced.#TeamIndia

— BCCI (@BCCI) June 15, 2022

అయితే జట్టులో అతని పేరు లేకపోవడంతో రాహుల్ తెవాటియా తీవ్ర అసహానికి లోనయ్యాడు. జట్టును ప్రకటించిన తర్వాత తెవాటియా తన ట్విట్టర్‌ ఖాతాలో స్పందిచాండు. ‘ఎక్స్‌ పెక్టేషన్స్‌ హర్ట్స్‌’ అంటూ ట్వీట్ చేశాడు. అంటే ‘ఆశలు పెట్టుకుంటే చివరకు బాధపడాల్సి వస్తుంది’ అనే అర్థం వచ్చేలా రాహుల్ ట్వీట్‌ ఉంది. ఇప్పటికే 29లోకి అడుగుపెట్టిన రాహుల్‌ తెవాటియా ఇప్పటికైనా సెలక్టర్లు తనను ఎంపిక చేస్తారని భావించిన తెవాటియాకి చివరికి మొండిచేయ్యి ఎదురైంది. ఆ అసంతృప్తి, అసహనంతోనే రాహుల్ తెవాటియా ట్వీట్‌ చేశాడు.

Expectations hurts 😒😒

— Rahul Tewatia (@rahultewatia02) June 15, 2022

ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. 2014లో ఐపీఎల్‌ లో అరంగేట్రం చేసిన రాహుల్‌ తెవాటియా ఇప్పటివరకు 64 మ్యాచుల్లో 130.39 స్ట్రైక్ రేట్‌ తో 738 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ లోనూ రాహుల్‌ తెవాటియాకి మంచి రికార్డే ఉంది. మొత్తం 50 ఇన్నింగ్స్‌ లో బౌలింగ్ చేసిన రాహుల్ తెవాటియా.. 7.92 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టాడు. ఇంక, రాహుల్ తెవాటియా స్పందించిన తీరు చూసి నెటిజన్స్‌ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకా అంతా అయిపోలేదు.. నీ పోరాట పటిమను వదులుకోకు అంటూ ధైర్యం చెబుతున్నారు. రాహుల్‌ తెవాటియాకి టీమిండియాలో స్థానం దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

They are pumping top-order batsmen without getting rid of old stat padders, it makes no sense.

keep shining like a star 🌟, you are a champion.#AavaDe pic.twitter.com/NonH7Kul75

— ગુજરાતીમાં 🇮🇳 (@GujaratiMaa) June 16, 2022

Do you think Rahul Tewatia deserved a chance in the T20I squad for Ireland series?#India #crickettweet pic.twitter.com/mtqGbpTsuK

— CricXtasy (@CricXtasy) June 16, 2022

  • ఇదీ చదవండి: కోట్లు వచ్చే IPL ని కాదని.. దేశం కోసమే నిలిచి.. గెలిచిన బెన్ స్టోక్స్‌!
  • ఇదీ చదవండి: IPL నుంచి టీమిండియా వరకు రాహుల్‌ త్రిపాఠి ప్రయాణం..!

Tags :

  • BCCI
  • Cricket News
  • Ireland
  • Rahul Tewatia
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

    క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam