SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Prabath Jayasuriya Takes 29 Wickets In 3 Tests Against Australia And Pakistan

శ్రీలంకకు మరో ముత్తయ్య మురళీధరన్ దొరికాడు! పాకిస్థాన్ పని పట్టాడు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 28 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శ్రీలంకకు మరో ముత్తయ్య మురళీధరన్ దొరికాడు! పాకిస్థాన్ పని పట్టాడు!

1992లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన ముత్తయ్య మురళీధరన్ టెస్టులు, వన్డేలలో కల్పి 1300కు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్. ఇక.. టెస్టులు, వన్డేలు, ఫస్ట్ క్లాస్, టీ20లు, లిస్టు ఏ మ్యాచులు అన్నీ కలిపితే.. ముత్తయ్య తీసిన వికెట్లు.. 3500 పైగా ఉన్నాయి. మనం చెప్పుకోవడానికి ఈ సంఖ్య వేలల్లో ఉన్నా, మైదానంలో వికెట్ల కోసం పోరాడే బౌలర్ కు తెలుస్తుంది.. దాని కష్టం విలువ. ఇలా.. ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి బౌలర్.. అదే దేశంలో మరొకరు వెలుగులోకి వచ్చారు. అతని పేరే.. ప్రభాత్‌ జయసూర్య.

శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య ఇప్పటివరకు ఆడింది.. మూడే మూడు టెస్టు మ్యాచులు. అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. అరంగ్రేటం చేసిన 20 రోజులకే.. టెస్ట్‌ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌గా మారాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌.. తన వైవిధ్యమైన స్పిన్‌ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. ఇప్పటివరకు ఆడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్‌.. తన జట్టును రెండు పర్యాయాలు ఒంటిచేత్తో గెలిపించాడు.

Four five-fors in his first three Tests.

You don’t get many better starts to a Test career than this from Prabath Jayasuriya.

Sri Lanka are currently third in the World Test Championship table.#WTC23 pic.twitter.com/J4LV2SHNhm

— Wisden (@WisdenCricket) July 28, 2022

తాజాగా, పాకిస్తాన్ తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) పడగొట్టిన ప్రభాత్ జయసూర్య శ్రీలంక జట్టుకు అపురూప విజయాన్నందించాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లోనూ (6/118, 6/59) అద్భుతంగా రాణించి, ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న తన దేశానికి ఊరట కలిగించే విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ప్రభాత్‌ జయసూర్య.. ఆ తర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లోనూ 9 వికెట్లు (5/82, 4/135) తీశాడు.

Prabath Jayasuriya in Test cricket:

6 for 118 vs Australia.
6 for 59 vs Australia.
5 for 82 vs Pakistan.
4 for 135 vs Pakistan.
3 for 80 vs Pakistan.
5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn

— Johns. (@CricCrazyJohns) July 28, 2022

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం భారత్‌లో ‘800’ పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ప్రభాత్‌ జయసూర్య ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

JUST IN: Actor @VijaySethuOffl officially pulls out of Muttiah Muralitharan biopic ‘800’. pic.twitter.com/o99pHOSngQ

— Shiv Aroor (@ShivAroor) October 19, 2020

ఇదీ చదవండి: Shikhar Dhawan: మ్యాచ్‌ తర్వాత ధావన్‌ చేసిన పనికి ధోని ఫ్యాన్స్‌ ఫిదా!

ఇదీ చదవండి: IND vs SA 2007: క్రికెట్ దేవుడికే కోపం తెప్పించిన అంపైర్! ఆరోజు సచిన్ దెబ్బకు అంతా హడలిపోయారు!

Tags :

  • Cricket News
  • Muttiah Muralitharan
  • pakistan
  • Prabath Jayasuriya
  • srilanka
  • srilanka cricketer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam