SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Pakistan Pacer Mohammad Wasim Ruled Out From Asia Cup 2022 And Hasan Ali Replaced

Asia Cup 2022: పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ!

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్థాన్‌కు సర్వం సిద్ధమైంది. నేడు(శనివారం, ఆగస్ట్‌ 27) శ్రీలంక-అఫ్ఘానిస్థాన్‌ మ్యాచ్‌తో ఆసియా కప్‌ సమరానికి తెరలేవనుంది. ఆ వెంటనే ఆదివారం దాయాదుల పోరు. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. కానీ.. సరిగ్గా మ్యాచ్‌కు ఒక రోజు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇదే పాక్‌కు భారీ దెబ్బ అని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో పేసర్‌ మొహమ్మద్‌ వసీమ్‌ జూనియర్‌ వెన్నునొప్పితో ఆసియా కప్‌కు దూరమయ్యాడు. దీంతో పాకిస్థాన్‌పై దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయింది.

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలా ఇరు జట్లలో మంచి మంచి ఆటగాళ్ల గాయాలపాలై మ్యాచ్‌కు దూరమవుతుండడంపై క్రికెట్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్‌ బౌలర్‌ జప్ప్రీత్‌ బుమ్రా, యంగ్‌ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ గాయాల కారణంగా ఆసియా కప్‌కు దూరంగా ఉన్నారు. అలాగే పాకిస్థాన్‌ టీమ్‌లో షాహీన్‌ అఫ్రిదీ, వసీమ్‌ జూనియర్‌ దూరమయ్యారు. బిగ్‌ ప్లేయర్స్‌ ఉంటే భారత్‌-పాక్‌ మరింత టఫ్‌గా జరిగేదని అభిమానులు సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా.. గాయపడి జట్టుకు దూరమైన వసీమ్‌ జూనియర్ స్థానంలో సీనియర్‌ పేసర్‌ హసన్‌ అలీని పాకిస్థాన్‌ జట్టులోకి తీసుకుంది.

గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో హసన్‌ అలీ పాక్‌ జట్టులో ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో హసన్‌ అలీ 4 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజాను అవుట్‌ చేసి టీమిండియా దెబ్బతీశాడు. కానీ.. ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో హసన్‌ అలీకి చోటు దక్కలేదు. ఇప్పుడు అనూహ్యంగా వసీమ్‌ జూనియర్‌ గాయపడటంతో హసన్‌ అలీ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇకపోతే టీ20 వరల్డ్‌ కప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా దృఢ నిశ్చయంతో ఉంది. అలాగే పాకిస్థాన్‌ కూడా ఆ విక్టరీ టెంపోను కొనసాగించాలని భావిస్తోంది.

Join Our Whatsapp Channel

ఇక ఓవరాల్‌గా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంటుంది. టీమిండియా ఇప్పటికే 7 సార్లు ఆసియా కప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. పాకిస్థాన్‌ రెండుసార్లు మాత్రమే ఆసియా కప్‌ గెలిచింది. ఇలా గత ట్రాక్‌ రికార్డు చూసుకుంటే ఆదివారం మ్యాచ్‌లో టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సైతం నెట్స్‌లో గట్టిగానే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. మరి ఈ దాయాదుల పోరులో ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? వసీమ్‌ జానియర్‌ స్థానంలో హసన్‌ అలీని జట్టులోకి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఎవరికి భయపడని నేను.. అతని కోపానికి మాత్రం వణికిపోతా: రిషభ్ పంత్

In another injury setback for Pakistan, Mohamad Wasim has been ruled out of the #AsiaCup

He had pulled up with back pain during training in Dubai pic.twitter.com/bey4fkmBxT

— ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022

Hasan Ali named as Wasim Jr’s replacement 🙌

Best of luck @RealHa55an #AsiaCup2022 pic.twitter.com/Us0te8R1bW

— Cricket Pakistan (@cricketpakcompk) August 26, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • Hasan Ali
  • Mohammad Wasim
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam