‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ కథ ముగిసిన విషయం తెలిసిందే. కీలక సెమీస్-2 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 176 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చినా.. వార్నర్, నీషమ్, స్టొయినిస్‌ల ధాటికి అవి సరిపోలేదు. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. ఈ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లో కనిపించిన సానీయా మీర్జాపై భారత క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్‌కు ఎలా సపోర్ట్ చేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లు బౌండరీ కొట్టినప్పుడు, ఆస్ట్రేలియా ప్లేయర్ల వికెట్లు తీసినప్పుడు సానియా మీర్జా చప్పట్లు కొడుతూ కనిపించింది. ఆమె పాకిస్తాన్‌కు ఎలా సపోర్ట్ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆమె భారత పౌరసత్వం రద్దు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు.
Thus Sania mirza cheering for pak came to an end #PAKvAUS pic.twitter.com/2WyFUiENLl
— lokam mangha (@lmangha) November 11, 2021
సానియా మీర్జా పాకిస్తాన్ ఆటగాళ్లను సపోర్ట్ చేస్తూ కనిపించడం ఇది కొత్తేం కాదు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అలాగే కనిపించింది. భర్త షోయబ్ మాలిక్ సిక్సులు కొడుతుంటే చప్పట్లు కొడుతూ సపోర్ట్ చేస్తూ కనిపిచింది. అప్పుడు కూడా సానియా మీర్జాపై నెటిజన్ల్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఆమెను బాగా ట్రోల్ చేశారు. మరోవైపు వ్యగ్యంగానూ ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ పరాజయాన్ని లైవ్‌లా ఆశ్వాదించిన గొప్ప వ్యక్తి సానియా మీర్జా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Don’t disrespect sania mirza .she was a true nationalist because she enjoyed defeat of pakistan😅 #maukamauka pic.twitter.com/AeRJSZVNlB
— Thakur Arun Chauhan (@ThakurArunCha10) November 11, 2021
Sania Mirza celebration on Smith Wicket. #AusVsPak pic.twitter.com/0hrceClPrN
— Gaurav Rajput (@KingofGoodTiM1) November 11, 2021
Sania Mirza is clapping for enemy country Pakistan that kills our soldiers on a daily basis pic.twitter.com/GBrD2jADBb
— Girish (Headhunter) (@girishs2) November 11, 2021
Only single Indian in semifinal..😅❤#SaniaMirza #PAKvsSCO #malik #maukamauka pic.twitter.com/uGFAD7qpot
— Israr Khan (@israr_khan6255) November 7, 2021
#SaniaMirza forget India’s defeat and she’s here in the Ground for her Husband’s Support
APPRECIATION ❤️😊 pic.twitter.com/v4jwo4cZ9r— Nimmz__🔥 (@Chlo_shaba_kato) November 7, 2021