గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ‘టీ20 ప్రపంచకప్-2021’ టోర్నీలో పాకిస్తాన్ జట్టు సెమీస్ కు చేరిన విషయం తెలిసిందే. ఆ జట్టు సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించిన వారిలో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఒకడు. అయితే, సెమీ ఫైనల్‌కు ముందు రిజ్వాన్ చెస్ట్ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన విషయం అందరకి గుర్తుండే ఉంటుంది. ఐసీయూలో చికిత్స పొందిన అతడు కోలుకోవడమే గగనమంటే.. ఆసీస్‌తో సెమీ ఫైనల్ మ్యాచులో తలపడ్డాడు. అయితే మ్యాచ్ కు […]
గతంలో ఎన్నడూ లేని విధంగా ఐసీసీ ఒకే సారి 8 మెగా టోర్నీల వివరాలను వెల్లడించింది. 2024 నుంచి ప్రతి ఏడాది ఒక వరల్డ్ కప్‌ను నిర్వహించనుంది. ఈ మెగా టోర్నీలను దేశం నిర్వహించానే వివరాలను కూడా ఐసీసీ స్పష్టంగా పేర్కొంది. కాగా 2024లో టీ20 వరల్డ్ కప్‌ను యూఎస్‌ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఒక ఛాంపియన్స్ ట్రోఫీని మళ్లీ ప్రకటించిన ఐసీసీ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు దాయాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2026లో […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ ఛాంపియన్స్ గా ఆస్ట్రేలియా అవతరించిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరిత ఫైనల్ లో న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది. సీజన్ మొత్తం ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లభించింది. ఇప్పుడు ఆ విషయంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అసలు ఆ నిర్ణయమే కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించాడు. ‘నేను ప్లేయర్ ఆఫ్ ది […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021’ ముగిసింది. కొత్త ఛాంపియన్ గా ఆస్ట్రేలియా అవతరించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది ఆస్ట్రేలియా. 172 భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా చేరుకుంది. కేవలం 18.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని సాధించింది. మెయిడెన్ టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ కు మాత్రం టీ20 వరల్డ్ కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. టీ20 […]
టీ20 వరల్డ్ కప్ 2021ని ఆస్ట్రేలియా గెలిచింది. వన్డే వరల్డ్ కప్‌ను ఐదుసార్లు సాధించిన కంగారులకు ఇదే మొదటి టీ20 వరల్డ్ కప్. ఇక ఫైనల్‌లో ఓటమితో న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆ జట్టుకు కూడా ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ కూడా లేదు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ జరగడానికి ముందు సోషల్ మీడియాలో ఒక చర్చ నడిచింది. మ్యాచ్ ముగిశాక.. కొంతమంది చెప్పిన ఒక విషయం నిజమైంది. అదే ‘లెఫ్ట్ […]
టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ లో సత్తా చాటిన ఆస్ట్రేలియా తొలిసారిగా కప్ ను ఎగరేసుకుపోయింది. అయితే ఆదివారం దుబాయి వేదికగా ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఫైనల్ లో తలపడి ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ముందుగా బ్యాంటింగ్ దిగిన న్యూజీలాండ్ 20 ఓవర్లకు 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి కప్ ను ముద్దాడింది. అయితే ఈ […]
న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ గెలుపుపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్పందించారు. ఆస్ట్రేలియా అదరగొట్టిందని, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ట్రోర్నీలో అదరగొట్టిన వార్నర్.. ప్లేయర్ ఆఫ్ ది ట్రోర్నీగా నిలిచాడు. ‘వార్నర్.. నీ గురించి ఏం చెప్పను.. సహచరుడుగా.. నువ్వు ఒక లెజెండ్’ అని వార్నన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సూపర్‌స్టార్ మహేష్. ఇండియా మ్యాచ్ ఆడే మ్యాచ్‌లను మహేష్ […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ విజతగా ఆస్ట్రేలియా అవతరిచింది. అద్భుతమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్(85) కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎంతో సులువుగా 18.5 ఓవర్లలోనే చేరుకుంది. మిచెల్ మార్ష్ మరోసారి […]
స్పోర్ట్స్ డెస్క్- టీ20 ప్రపంచకప్ టైటిల్ ను ఆస్ట్రేలియా మొట్టమొదటిసారి కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలిసారి టీ20 కప్ ని గెలిచింది ఆస్ట్రేలియా. మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్) అదరగొట్టే ఆటతీరుతో జట్టుకు సునాయాస విజయాన్నందించాడు. డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 4 […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ కథ ముగిసింది. సెమీస్-2లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. రిజ్వాన్(52 బంతుల్లో 67) ఓపినింగ్‌లో వచ్చి 17.2 ఓవర్ల వరకు నిలబడి పాకిస్తాన్ భారీ స్కోర్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతను అంతసేపు క్రీజులో ఉండి ఆడగలిగాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. అంత తీవ్రంగా ఉన్న చెస్ట్ ఇన్ ఫెక్షన్‌ను తగ్గడానికి వైద్యం చేసిన వైద్యుడు భారతీయుడే. […]