SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mitchell Starc Is Bowling Despite A Finger Injury Against Southafrica 2nd Test Match

సౌతాఫ్రికాతో టెస్ట్.. రక్తం కారుతున్నా బౌలింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 28 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సౌతాఫ్రికాతో టెస్ట్.. రక్తం కారుతున్నా బౌలింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్!

క్రికెట్ లో మానసికశ్రమ కంటే.. శారీరక శ్రమ చాలా అవసరం. అందుకే తరచుగా ఆటగాళ్లు గాయాల పాలవుతుంటారు. ఈ గాయాలే ఒక్కోసారి ఆటగాడి కెరీర్ ను కూడా నిర్ణయిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. తొలి టెస్ట్ లో ఘోరంగా ఓడిపోయిన ప్రోటీస్ టీమ్.. రెండో టెస్ట్ లో కూడా ఓటిమి వైపు పయణిస్తోంది. ఇక ఈ టెస్ట్ లో తొలి రోజు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ పట్టే క్రమంలో అతడి మిడిల్ ఫింగర్ కు గాయం అయ్యింది. రక్తం కూడా కారింది. దాంతో అతడు మూడో టెస్ట్ కు దూరం అవుతాడు అని అందరు అనుకున్నారు. కానీ గాయం అయ్యి రక్తం కారుతున్నప్పటిక మూడో రోజు బౌలింగ్ కు దిగాడు.

మిచెల్ స్టార్క్.. ఆస్ట్రేలియా బౌలింగ్ దళానికి వెన్నముకగా నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వికెట్ తీసి 300 వికెట్ల తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో మెుదటి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు స్టార్క్. సౌతాఫ్రికా బ్యాటర్ కొట్టిన బంతిని డైవ్ చేసి అందుకోబోయిన స్టార్క్ గాయపడ్డాడు. అతడి మిడిల్ ఫింగర్ కు గాయం కావడంతో రక్తం కారింది. దాంతో వెంటనే ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేశాడు. దాంతో అతడు ఈ టెస్ట్ కే కాక సిడ్నీలో జరిగే చివరి టెస్ట్ లో కూడా ఆడటం అనుమానమే అని అందరు అనుకున్నారు.

Cricket Australia initially indicated no dislocation for Mitchell Starc, if true the main concern here is mallet finger (tendon tear on top of the finger). One of the more common causes of the tip of the finger bending like that. Hope that’s not the casepic.twitter.com/V6a8WDKCO9

— NRL PHYSIO (@nrlphysio) December 26, 2022

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. రక్తం కారుతున్నప్పటికీ కూడా బౌలింగ్ చేస్తున్నాడు స్టార్క్. రెండో ఇన్నింగ్స్ లో 4 ఓవర్లు వేసిన స్టార్క్ ఓ మెయిడిన్ వేసి 13 పరుగులు ఇచ్చాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో 13 ఓవర్లు వేసి 2 మెయిడిన్లు వేసి 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు కుప్పకూలిన సౌతాఫ్రికా.. రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 15 పరుగులతో ఉంది. సౌతాఫ్రికా గెలవాలి అంటే ఇంకా 371 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆటకు వరుణుడు అడ్డుతగులుతుండటంతో.. మ్యాచ్ ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 575/8 పరుగుల వద్ద డిక్లేర్డ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Australia fast bowler Mitchell Starc is in major doubt for the third Test against South Africa in Sydney after damaging his finger in the field on the first day of the Boxing Day Test at the MCG.#starc #CricketTwitter pic.twitter.com/bxdQ7lKmtP

— Ranjesh Gupta (@Fbuzz11_Ranjesh) December 27, 2022

Tags :

  • Cricket News
  • Finger Injury
  • Mitchell Starc
  • SA v AUS
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam