భారత్-ఆసీస్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ధాటికి 117 పరుగులకే కుప్పకూలారు. దాంతో 20 ఏళ్లలో ఆసీస్ పై ఇదే చెత్తరికార్డుగా నమోదు అయ్యింది.
తొలి వన్డే విజయంతో లీడ్ సాధించింది టీమిండియా. అయితే విశాఖ వన్డేలో మాత్రం తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయింది. మొదటి వన్డే మాదిరిగానే రెండో వన్డేలో కూడా టీమిండియా బ్యాటర్స్ స్టార్క్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో విఫలం అయ్యారు.
మ్యాచ్ గెలవాలనే కసి గాయమైనా, రక్తం కారుతున్నా లెక్క చేయనివ్వదు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఓ బౌలర్ చేతి నుంచి రక్తం కారుతున్నా బౌలింగ్ కొనసాగించాడు.
స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పేసర్ ఉమేష్ యాదవ్ శివతాండవం చేశాడు. అతని దెబ్బ ఆస్ట్రేలియా వికెట్లు గాల్లో పల్టీలు కొట్టాయి. తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచిన ఆస్ట్రేలియా.. రెండో రోజు తొలి సెషన్లోనే చతికిలపడింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో ఓ క్రికెటర్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోయినా బరిలోకి దిగుతున్నాడు. అందుకు కారణం ఏమిటంటే..
ఆస్ట్రేలియాను భారత్ వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడించింది. మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఓడించి.. వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. కానీ.. ఆసీస్ తరఫున మూడో టెస్ట్ ఆడేందుకు ఆ ఇద్దరు ఆటగాళ్లు రెడీ కావడంతో భారత్‌కు గెలుపు అంత సులువు అయ్యేలా లేదు.
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా టీమ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో అన్ని వైపుల నుంచి ఆసీస్ టీమ్‌పై విమర్శలు వస్తున్నాయి. అయితే రెండో టెస్టుకు ముందు కంగారూ టీమ్‌కు ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందింది.
టీమిండియాతో నాలుగు టెస్టుల ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా భారత గడ్డపై అడుగుపెట్టేసింది. ఫిబ్రవరి 9 నుంచి నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్‌తో మూడు వన్డేల సిరీస్ సైతం ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లు టీమిండియాతో ఎంతో కీలకం. ఎందుకంటే.. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా కనీసం 3-1తో విజయం సాధిస్తే.. ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ […]
క్రికెట్ లో ఆటగాళ్లకు ముఖ్యంగా ఉండాల్సింది క్రీడాస్ఫూర్తి. ఆ క్రీడాస్ఫూర్తే ప్లేయర్స్ ను గొప్ప ఆటగాళ్లుగా ప్రపంచంలో నిలబెడుతుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆటగాళ్లు సహనం కోల్పోతుంటారు. ఆ క్రమంలో ఇతర సహచర ఆటగాళ్లపై నోరుజారుతుంటారు. ఇలాంటి సంఘటనలు క్రికెట్ లో చాలానే చూశాం. అలాంటి సంఘటనే తాజాగా సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియాలో మ్యాచ్ లో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్.. దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన డి బ్రుయిన్ కు వార్నింగ్ ఇచ్చాడు. […]