SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ks Bharat Shamashed 3 Centuries In Last 5 Innings In Vijay Hazare Trophy

దేశవాళీ టోర్నీలో అదరగొడుతున్న తెలుగుతేజం KS భరత్‌! 5 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 17 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దేశవాళీ టోర్నీలో అదరగొడుతున్న తెలుగుతేజం KS భరత్‌! 5 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు

టీమిండియా క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ దేశవాళీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన భరత్‌.. కేవలం 84 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే మ్యాచ్‌లో ఆంధ్రా ఓపెనర్‌ అభిషేక్‌ రెడ్డి కూడా సెంచరీతో మెరిశాడు. 133 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 136 పరుగులు చేసి రాణించాడు. కాగా.. కేఎస్‌ భరత్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడిన చివరి ఐదు ఇన్నింగ్సుల్లో మూడు సెంచరీలు బాదడం విశేషం. అందులో రెండు సెంచరీల్లో 150 మార్క్‌ను దాటాడు. పైగా ఆ ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు సార్లు నాటౌట్‌గా నిలిచాడు.

ఇలా దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నా.. కేఎస్‌ భరత్‌కు సరైన గుర్తింపు దక్కడం లేదనే విమర్శలు ఉన్నాయి. టీమిండియాలో చోటు దక్కాల్సిన ఆటగాడు కేఎస్‌ భరత్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో మంచి ప్రతిభ కనబర్చడంతో వృద్ధిమాన్‌ సాహా స్థానంలో టీమిండియాకు ఎంపికయ్యాడు. అయినా కూడా అతని మరిన్ని అవకాశాలు దక్కాల్సి ఉంది. ఐపీఎల్‌ 2021లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుకు ఆడిన భరత్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. 52 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 78 పరుగులు చేసి.. 66 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని మ్యాక్స్‌వెల్‌తో కలిసి.. అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు.

ఈ ఇన్నింగ్స్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన భరత్‌ను ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ సొంతం చేసుకుంది. కానీ.. పెద్దగా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్‌ 2021లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన భరత్‌.. 7 ఇన్నింగ్స్‌ల్లో 191 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్‌ సెంచరీ ఉంది. ఇక ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడినా.. కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే అవకాశం దక్కింది. దీంతో ఆ సీజన్‌లో భరత్‌ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ఉండటం.. అతను కూడా వికెట్‌ కీపరే కావడంతో భరత్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే.. ఐపీఎల్‌ 2023 కోసం భరత్‌ను ఢిల్లీ రిటేన్‌ చేసుకోకుండా.. రిలీజ్‌ చేసింది. దీంతో 2023 మినీ వేలం కోసం కేఎస్‌ భరత్‌ అందుబాటులో ఉండనున్నాడు.

#KSBharat continued his scoring ways in the #VijayHazareTrophy with his third hundred in five innings for Andhra.

Already part of #TeamIndia’s Test squad, is it time to take a look at him for ODIs too? pic.twitter.com/3DKWdaWrWt

— Circle of Cricket (@circleofcricket) November 15, 2022

Tags :

  • Cricket News
  • DC
  • KS Bharat
  • RCB
  • Vijay Hazare Trophy
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

  • క్రేజీ కళ్యాణం ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్.. అనుపమ కూడా ఫిదా!

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam