SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Jemimah Rodrigues Distributing Drinks To Fans

వీడియో: మంచి మనసు చాటుకున్న టీమిండియా క్రికెటర్‌

క్రికెటర్ల ఆటకు అభిమానులు ఉండటం పెద్ద విషయం కాదు.. కానీ.. వారి వ్యక్తిత్వానికి అభిమానులు ఉండటం నిజంగా గొప్ప విషయమే. ఇప్పుడు అలాంటి అభిమానాన్నే టీమిండియా క్రికెటర్‌ రోడ్రిగ్స్‌ పొందుతున్నారు.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 10 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: మంచి మనసు చాటుకున్న టీమిండియా క్రికెటర్‌

భారత ఉమెన్ క్రికెట్ ప్లేయర్లు గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా కనిపిస్తారు. ఒక పక్క మ్యాచ్ లు ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా రీల్స్ చేస్తూ.. ఫోటోలు దిగుతూ నెట్టింట్లో బాగా హల్చల్ చేస్తుంటారు. ఈ విషయంలో భారత టాప్ ఆర్డర్ ప్లేయర్ జమీమా రోడ్రిగ్స్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈమె డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే తాజాగా రోడ్రిగ్స్ చేసిన పనికి ఫ్యాన్స్ ని తెగ ఖుషి అవుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ నెల 4న ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభిమానుల అంచనాలకు మించి డబ్ల్యూపీఎల్‌ వినోదాన్ని అందిస్తోంది. ఈ లీగ్‌లో గురువారం ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. రోడ్రిగ్స్ గ్రౌండ్ బయట ఫ్యాన్స్ కు కూల్ డ్రింక్స్ పంచుతూ సందడి చేసింది. ఏ మాత్రం చిన్నతనంగా భావించకుండా ఇలా అందరికి కూల్ డ్రింక్స్ పంచడం అభిమానులనే కాదు అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యుండి చాలా సింపుల్ గా అభిమానులకి ఇలా డ్రింక్స్ పంచడం అనేది ప్రశంసించాల్సిన విషయమే అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

డబ్ల్యూపీఎల్‌లో తొలి మ్యాచ్ సందర్భంగా రోడ్రిగ్స్ తన గ్రాండ్ పేరెంట్స్ తో ఫోటో దిగి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరొకసారి మైదానం వెలుపల అభిమానులకి డ్రింక్స్ పంచుతూ కనిపించింది. మొత్తానికి ఏదో ఒకటి చేస్తూ కెమెరాను తనవైపుకు తిప్పుకుంటుంది ఈ స్టార్ బ్యాటర్‌. అయితే ఈ మ్యాచ్ లో రోడ్రిగ్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్ టీం చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అభిమానుల మనసు గెలుచుకున్న రోడ్రిగ్స్ తన టీంని మాత్రం గెలిపించలేకపోయింది. మరి జమీమా రోడ్రిగ్స్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. కామెంట్ల రూపంలో తెలుపండి.

Jemimah Rodrigues is golden heart Character. Fabulous with Bat, Terrific in Fielding, Entertainer with mic and on Boundary line. Delighted to see @JemiRodrigues on Field. pic.twitter.com/bD6bq4F9E9

— Ayush Ranjan (@AyushRaGenius) March 6, 2023

This was the first time my grandparents watched me play live at the stadium! Nothing like having your family behind you! Blessed and Grateful ❤️ pic.twitter.com/a5iUhH680Q

— Jemimah Rodrigues (@JemiRodrigues) March 7, 2023

Entertainment Level = Jemimah Rodrigues 💃pic.twitter.com/NTUZHAD9q6

— Srinivas 🧡 (@loverboy6618484) March 7, 2023

You don’t want to miss Jemimah Rodrigues’ stunning catch 🤩#CricketTwitter #WPL2023 pic.twitter.com/fWxazA861O

— Female Cricket (@imfemalecricket) March 9, 2023

Tags :

  • Cricket News
  • Delhi Capitals
  • Jemimah Rodrigues
  • WPL 2023
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సునీల్‌ నరైన్‌ మ్యాజిక్‌ స్పెల్‌! IPLకి ముందు బ్యాటర్లకు హెచ్చరిక

సునీల్‌ నరైన్‌ మ్యాజిక్‌ స్పెల్‌! IPLకి ముందు బ్యాటర్లకు హెచ్చరిక

  • ఇద్దరు ‘మహేంద్రులు’ నా క్రికెట్‌ జీవితాన్ని శాసించారు: జడేజా

    ఇద్దరు ‘మహేంద్రులు’ నా క్రికెట్‌ జీవితాన్ని శాసించారు: జడేజా

  • ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ కు షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

    ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ కు షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

  • వీడియో: భారత జాతీయ జెండాపై షాహిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్.. నెటిజన్స్ ఆగ్రహం!

    వీడియో: భారత జాతీయ జెండాపై షాహిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్.. నెటిజన్స్ ఆగ్రహం!

  • సౌతాఫ్రికా సచిన్‌! చూసేందుకు ఇంతే ఉన్నా.. టాలెంట్‌ టన్నుల్లో ఉంది!

    సౌతాఫ్రికా సచిన్‌! చూసేందుకు ఇంతే ఉన్నా.. టాలెంట్‌ టన్నుల్లో ఉంది!

Web Stories

మరిన్ని...

నటి ఇంట్లో పనోడికి రూ.10 కోట్ల లాటరీ!
vs-icon

నటి ఇంట్లో పనోడికి రూ.10 కోట్ల లాటరీ!

పోలీసుల అదుపులో సీరియల్‌ కిస్సర్‌..  విచారణలో వణుకుపుట్టించే విషయాలు..!
vs-icon

పోలీసుల అదుపులో సీరియల్‌ కిస్సర్‌.. విచారణలో వణుకుపుట్టించే విషయాలు..!

ఆమె వయస్సు 28.. పిల్లలేమో 9 మంది
vs-icon

ఆమె వయస్సు 28.. పిల్లలేమో 9 మంది

'దసరా' మూవీలో కొన్ని సీన్స్ మందు కొట్టి చేశా! నాని షాకింగ్ కామెంట్స్..
vs-icon

'దసరా' మూవీలో కొన్ని సీన్స్ మందు కొట్టి చేశా! నాని షాకింగ్ కామెంట్స్..

నోటి శుభ్రతకు కచ్చితంగా ఇవి తినాల్సిందే!
vs-icon

నోటి శుభ్రతకు కచ్చితంగా ఇవి తినాల్సిందే!

ఈ సింపుల్ చిట్కాతో వారం రోజుల్లో మొటిమలు, మచ్చలు మాయం!
vs-icon

ఈ సింపుల్ చిట్కాతో వారం రోజుల్లో మొటిమలు, మచ్చలు మాయం!

జామ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

జామ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

OLA EV వాహనదారులకు శుభవార్త!
vs-icon

OLA EV వాహనదారులకు శుభవార్త!

తాజా వార్తలు

  • ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • నటుడిగా భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్.. ఫొటోస్ వైరల్!

  • అద్దంకి- నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..!

  • దారుణం: కన్న తల్లిని భార్యతో కలిసి చంపిన కొడుకు?

  • కుమారుడు దేవాన్ష్ బర్త్​ డే.. తిరుమల శ్రీవారికి లోకేష్​ దంపతుల భారీ విరాళం!

  • ఆస్కార్‌ ఫంక్షన్‌కు వెళ్లకపోవడంపై దానయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!

  • అర్హ చేసిన పనికి మురిసిపోతున్న ఐకాన్ స్టార్.. ఇంతకీ తనేం చేసిందంటే!

Most viewed

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • అక్కడ BJP-TDP కూటమి ఘనవిజయం.. అభినందిస్తూ జేపీ నడ్డా ట్వీట్!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    AP Global Investors Summit 2023 Telugu NewsTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam