SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Indian Cricketers Six Pack Show At New Zealand Beach

న్యూజిలాండ్‌తో సిరీస్‌! ప్రాక్టీస్‌తో పాటు టీమిండియా క్రికెటర్ల బీచ్‌ షికార్లు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 17 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
న్యూజిలాండ్‌తో సిరీస్‌! ప్రాక్టీస్‌తో పాటు టీమిండియా క్రికెటర్ల బీచ్‌ షికార్లు

టీ20 వరల్డ్‌ కప్‌ పరాభవాన్ని మర్చిపోతూ.. మరో సిరీస్‌ కోసం టీమిండియా సిద్ధమైంది. సీనియర్లకు రెస్ట్‌ ఇవ్వడంతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై దారుణ ఓటమి తర్వాత ఇంటికొచ్చిన టీమిండియా.. మళ్లీ ఫ్రెష్‌ మైండ్‌తో న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టింది. శుక్రవారం తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే ప్రాక్టీస్‌లో మునిగిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. ఖాళీ దొరికిన టైమ్‌లో బీచ్‌కెళ్లి సరదాగా గడిపారు. అక్కడ దిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బీచ్‌లో ఎంజాయ్‌ చేసిన వీడియోను వాషింగ్టన్‌ సుందర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కూడా పోస్టు చేశాడు.

టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు వాషింగ్టన్‌ సుందర్‌, అర్షదీప్‌ సింగ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లు బీచ్‌లో సరదాగా గడిపి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియలో ఆటగాళ్ల ఫుల్‌ ఫిట్‌గా సిక్స్‌ప్యాక్‌ బాడీలతో ఉన్నారు. క్రికెట్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ వెళ్లిన భారత ఆటగాళ్లు బీచ్‌లో సిక్స్‌ ప్యాక్ షోతో అదరగొట్టారు. కాగా.. ఆటగాళ్ల ఫొటోలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శనతో పరువుపోగొట్టారు.. కనీసం న్యూజిలాండ్‌తో అయినా సిరీస్‌ గెలవండి అంటూ నెగిటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు నెటిజన్లు. మరికొంత మంది మాత్రం వరల్డ్‌ కప్‌ చేదు అనుభవాన్ని మర్చిపోయి… మంచిగా రాణించాలని, సిక్స్‌ప్యాక్‌లు అదిరిపోయాని పేర్కొంటున్నారు.

అయితే.. శుక్రవారం తొలి టీ20 మ్యాచ్‌ జరగనుండగా.. రెండో టీ20 20న(ఆదివారం), మూడో టీ20 22న(మంగళవారం) జరగనున్నాయి. అలాగే ఈ టీ20 సిరీస్‌ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ కూడా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది. అయితే.. ఈ వన్డే సిరీస్‌కు మాత్రం శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నవంబర్‌ 25, 27, 30 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. టీ20లు మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 నుంచి ప్రారంభ అవుతుండగా.. వన్డేలు ఉదయం 7 గంటల నుంచి మొదలవుతాయి.

Join Our Whatsapp Channel

 

View this post on Instagram

 

A post shared by Washington Sundar (@washisundar555)

Tags :

  • Cricket News
  • Hardik Pandya
  • IND Vs NZ
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam