SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Defeated West Indies In 3rd T20 And Suryakumar Yadav Played Well

Suryakumar Yadav: విండీస్‌ను చిత్తుచేసిన టీమిండియా! దంచికొట్టిన సూర్య

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 3 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Suryakumar Yadav: విండీస్‌ను చిత్తుచేసిన టీమిండియా! దంచికొట్టిన సూర్య

వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. 44 బంతుల్లో 76 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివర్లో రిషబ్‌ పంత్‌ 26 బంతుల్లో 33 నాటౌట్‌, 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో టీమిండియాకు ఈ సిరీస్‌లో రెండో విజయాన్ని అందించారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-1తో లీడ్‌లోకి వచ్చింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా సిరీస్‌ మనదే.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 రన్స్‌తో చెలరేగగా, బ్రాండన్‌ కింగ్‌ 20 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి ఓపెనింగ్‌ వికెట్‌కు 57 పరుగులు జోడించి చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. తర్వాత కెప్టెన్‌ పూరన్‌ 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 22 పరుగుల చేయగా.. మేయర్స్‌ తన ధాటిని కొనసాగించాడు. చివర్లో రోవ్‌మన్‌ పావెల్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 23, హెట్‌మైర్‌ 12 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులతో మెరుపులు మెరిపించడంతో భారత్‌ ముందు విండీస్‌ పోరాడే లక్ష్యాన్ని ఉంచింది.

టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్‌ 2, హార్దిక్‌ పాండ్యా, అర్షదీప్‌ చెరో వికెట్‌ తీశారు. 165 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 19 ఓవర్లలో ఛేదించింది. 11 పరుగులు చేసిన రోహిత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 24 పరుగులతో పర్వాలేనిపించాడు. పాండ్యా 4 పరుగులు చేసి మరో సారి విఫలం అయ్యాడు. సూర్య చెలరేగగా పంత్‌, దీపక్‌ హుడా(10 నాటౌట్‌) విజయ లాంఛానాన్ని పూర్తి చేశారు. కాగా సోమవారం జరిగిన రెండో టీ20 రెండు గంటలు ఆలస్యం అయిన విషయం తెలిసిందే. దీంతో మరుసటి రోజే జరిగిన ఈ మ్యాచ్‌ను గంటన్నర ఆలస్యంగా ప్రారంభించారు. ఇక నాలుగో టీ20 శనివారం(ఆగస్టు 6న) జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

7⃣6⃣ off 4⃣4⃣! 👍 👍@surya_14kumar set the stage on fire 🔥 🔥 & bagged the Player of the Match award as #TeamIndia win the third #WIvIND T20I to take 2-1 lead in the series. 👏 👏

Scorecard ▶️ https://t.co/RpAB69ptVQ pic.twitter.com/gIM7E2VbKU

— BCCI (@BCCI) August 2, 2022

3RD T20I. India Won by 7 Wicket(s) https://t.co/t7yu85DgrJ #WIvIND

— BCCI (@BCCI) August 2, 2022

ఇది కూడా చదవండి: ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్ లో వింత! ఒకే జెర్సీలో ముగ్గురు ప్లేయర్స్!

Tags :

  • Latest Cricket News
  • Suryakumar Yadav
  • Team India
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

    మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

    హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam