SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Capitals Won Llc 2022 Trophy And Mitchell Johnson Smashed 62 Runs In Just 35 Balls

లెజెండ్స్‌ లీగ్‌ ఛాంపియన్‌గా.. గంభీర్‌ సేన! ఫైనల్లో పఠాన్‌ టీమ్‌ చిత్తు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 6 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లెజెండ్స్‌ లీగ్‌ ఛాంపియన్‌గా.. గంభీర్‌ సేన! ఫైనల్లో పఠాన్‌ టీమ్‌ చిత్తు

ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌ బ్యాట్‌తో చెలరేగాడు. ఒక ప్రొఫెషనల్‌ బ్యాటర్‌ ఆడినట్లు.. ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సుతో భిల్వారా కింగ్స్ బౌలర్లను చీల్చిచెండాడి 62 పరుగులు సాధించాడు. మరోవైపు కివీస్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ 41 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సులతో వీరవిహారం చేసి 82 పరుగులు చేశాడు. దీంతో లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2022లో భాగంగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలోని ఇండియా క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. లెజెండ్స్‌ లీగ్‌ రెండో సీజన్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ విజయంలో తొలుత బ్యాటర్లు అదరగొడితే.. తర్వాత బౌలర్లు భిల్వారా పనిపట్టారు.

కాగా.. బౌలరైన మిచెల్‌ జాన్సన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ కంటే ముందు భిల్వారా కింగ్స్‌-ఇండియా క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా భిల్వారా విధ్వంసకర బ్యాటర్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌కు, మిచెల్‌ జాన్సన్‌కు మధ్య పెద్ద గొడవ జరిగింది. జాన్సన్‌.. పఠాన్‌ను తోసేశాడు కూడా.. ఈ ఘటన సంచలనంగా మారింది. కాగా.. ఈ గొడవను మనసులో పెట్టుకునే జాన్సన్‌ కసితో ఈ ఇన్నింగ్స్‌ ఆడినట్లు క్రికెట్‌ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. తొలుత బ్యాటింగ్‌లో హాఫ్‌సెంచరీతో అదరగొట్టిన జాన్సన్‌.. బౌలింగ్‌లోనూ ఒక వికెట్‌ తీసుకున్నాడు. లీగ్‌ ఆసాంతం మంచి ప్రదర్శన కనబర్చిన భిల్వారా కింగ్స్‌ ఫైనల్లో మాత్రం చతికిలపడింది.

Mitchell Johnson

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ గంభీర్‌(8), ఓపెనర్‌ స్మిత్‌(3), హామిల్టన్ మసకద్జా(1), రామ్‌దీన్‌(0) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ చేరారు. కేవలం 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్‌ను రాస్‌ టేలర్‌(82), మిచెల్‌ జాన్సన్‌(62) ఆదుకున్నారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ.. 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత యాష్లే నర్స్ 19 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో క్యాపిటల్స్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. భిల్వారా బౌలర్లలో రాహుల్‌ శర్మ 4, పనేసర్‌ 2, బ్రెనన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. 212 పరుగుల లక్ష్యఛేదనలో భిల్వారా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. 18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్‌ అయి..104 పరుగుల తేడాతో ఓడిపోయారు.

Outstanding innings from Ross Taylor and Mitchell Johnson comes to an end.#RossTaylor #MitchellJohnson #LegendsLeagueCricket #CricketTwiiter pic.twitter.com/rtFMQ76AsF

— CricTracker (@Cricketracker) October 5, 2022

सदिया बीत गी, पर या कंगारू कोना सुधरै।#MitchellJohnson #ICYMI pic.twitter.com/37odkCIbfC

— Atul Verma (@vermaji90) October 3, 2022

What a way to finish! @CapitalsIndia take a bow! A truly #legendary smack down this has been! Make way for the winners of the #LLCT20! #BossLogonKaGame #LegendsLeagueCricket #LLCT20 pic.twitter.com/YqvTM5IMGZ

— Legends League Cricket (@llct20) October 5, 2022

ఇది కూడా చదవండి: వరల్డ్‌ కప్‌ వేటకు బయల్దేరిన టీమిండియా! బుమ్రా ప్లేస్‌లో ఎవరు?

Tags :

  • Cricket News
  • India Capitals
  • LLC 2022
  • Mitchell Johnson
  • Yusuf Pathan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam