టీ20 వరల్డ్ కప్‌లో బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్తాన్, న్యూజిల్యాండ్‌లతో జరిగిన మ్యాచ్‌లలో టాస్ ఓడిపోయిన భారత్ ఆఫ్టనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా టాస్ ఓడిపోయింది. మొదటి రెండు మ్యాచ్‌లో కీలకంగా మారిన టాస్ కలిసిరాకే టీమిండియా దారుణ ఓటములను చవిచూసింది. మొదటి మ్యాచ్‌లలాగే ఈ మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచిన ఆఫ్గాన్ కెప్టెన్ నబి మారుమాట్లాడకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.
టాస్ వేసి పక్కకు జరిగే సమయంలో నబికి ఆల్‌ది బెస్ట్ చెప్తు బౌలింగ్ ఎంచుకోబోతున్నావా అని కోహ్లీ ప్రశ్నిస్తాడు. వాస్తవానికి ఆ పిచ్‌పై టీమిండియా టాస్ గెలిచినా కూడా బౌలింగ్ ఎంచుకునేది. మ్యాచ్ మొదలైన తర్వాత తెలిసింది పిచ్ బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగా ఉందని. కోహ్లీ నబితో అన్న మాటను పట్టుకుని పాక్ క్రికెట్ అభిమానులు భారత్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. కోహ్లీ చెప్పాడు కాబట్టే నబి బౌలింగ్ ఎంచుకున్నాడంటూ విమర్శిస్తున్నారు. అలాగే ఆఫ్గానిస్తాన్ ఫీల్డింగ్ తప్పిదాలను ఉఠంకిస్తూ కూడా ఫిక్సింగ్ ఆరోపణలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
భారత్ ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఇవిగో సాక్ష్యాలు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. వాస్తవానికి రెండు మ్యాచ్‌లో కూడా టీమిండియా టాస్ ఓడిపోవడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. దీని ఆధారంగానే ఆఫ్గన్ కూడా టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి భారత్‌పై వస్తున్న ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat saying to Nabi You will Bowl First! Match Fixed confirmed! 😂#fixed #INDvAFG pic.twitter.com/PZbQEh9nz0
— Ahmad Jamshed (@iahmadjamshed) November 3, 2021
If “Paisa Phenk Tamasha Dekh” had a face
#fixed #WellPaidIndia #INDvsAFG pic.twitter.com/waDE3ClrkX— Mirza’s Hammad 👌🇵🇰 (@mahd648) November 3, 2021
When you Love money more than Your country and honour 🤑🤑😂😂
Well Paid India#fixed@ACBofficials pic.twitter.com/F9g3MGPYQ4— D e e w a n a 🖤 (@Hanzala69109667) November 3, 2021
100% out of 200% fixed match
Just look at the way Afghanistan bowl at the same line in which they are hitting sixes and fours #fixed#AFGvsIndia
Just compare bowling line of today and previous matches pic.twitter.com/qH1joMVpGJ— Muhammad Haseeb (@MiND_GamR) November 3, 2021
Fixed match …. Well PAID India #fixed #WellPaidIndia @OfficialShehr pic.twitter.com/a8tcGyINnD
— Shehr Bano Official (@OfficialShehr) November 3, 2021
It is so sad to see a country that fought with so much vigour and passion throughout the tournament to sell out to the bigger team and let them win at the highest stage of cricket. Sad to see India ruin the beauty of the gentleman’s sport.#fixed #shame pic.twitter.com/HYoceyaD77
— Wajiha (@27thLetterrr) November 3, 2021