SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Glenn Maxwell Said That Being Compared To Virat Kohli Gives Him Great Pleasure

Virat Kohli: కోహ్లీతో నన్ను పోల్చినప్పుడు నేను ఏం అనుకున్నానంటే: మ్యాక్స్‌వెల్‌

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ తనను ఒకానొక సందర్భంలో టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీతో పోల్చారు. ఇక విరాట్ కోహ్లీతో పోల్చినప్పుడు తన ఫీలింగ్ ఇదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాక్సీ.

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 12 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virat Kohli: కోహ్లీతో నన్ను పోల్చినప్పుడు నేను ఏం అనుకున్నానంటే: మ్యాక్స్‌వెల్‌

సాధారణంగా ఏ రంగంలోనైనా పోలికలు అనేవి సహజం. ఓ హీరోని మరో హీరోతో పోల్చడం.. ఓ ఆటగాడిని మరో ఆటగాడితో పోల్చడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఇక కొంత మంది వ్యక్తులు అయితే అచ్చం తమ ఇన్స్పిరేషనల్ వ్యక్తులనే పోలి ఉండటం ఒక్కోసారి మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ తనను ఒకానొక సందర్భంలో ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్ తో పోల్చారని, ఆ పోలికను తాను జీవితంలో మర్చిపోలేను అని చెప్పుకొచ్చాడు మాక్సీ. ఆ వరల్డ్ క్లాస్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కావడం విశేషం. ఇక తనను విరాట్ కోహ్లీతో పోల్చినప్పుడు తన ఫీలింగ్ ఇదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాక్సీ.

గ్లెన్ మాక్స్ వెల్.. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యంత విధ్వంసకర ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. ఇక తన విధ్వంసకర ఆటతో ఐపీఎల్ లోనే కాక ఆస్ట్రేలియా టీమ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ ఆల్ రౌండర్. ఇక తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ.. తనను విరాట్ కోహ్లీతో పోల్చడం ఎంతో సంతోషానికి గురిచేసిందని చెప్పుకొచ్చాడు. ఒకానొక రోజు తనను కొందరు విరాట్ కోహ్లీతో పోల్చారు. ఈ పోలిక నా లైఫ్ లో మర్చిపోలేనిది అని, అలాగే ఇది నా జీవితంలో తీసుకున్న గొప్ప అవార్డుగా భావిస్తున్నాను అని మాక్సీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ప్రస్తుతం మాక్సీ, విరాట్ లు కలిసి ఆర్సీబీ జట్టుకు వెన్నముకగా నిలుస్తున్నారు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ విరాట్, మాక్సీలు అద్భుతమైన ఇన్నింగ్స్ లతో చెలరేగిపోయారు.

Glenn Maxwell (on the best compliment he got) said, “I got compared to Virat Kohli once, that was huge and a serious compliment for me”.

— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2023

Tags :

  • Cricket News
  • Glenn Maxwell
  • virat kohli
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam