SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2021 » Faf Du Plessis Daughter Calling His Dad During Ipl Match

నాన్నంటే ఎంత ప్రేమో.. డుప్లెసిస్‌ కూతురి వీడియో వైరల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 3 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నాన్నంటే ఎంత ప్రేమో.. డుప్లెసిస్‌ కూతురి వీడియో వైరల్‌

మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తున్న తండ్రిని చిన్ని గొంతుతో డాడీ.. డాడీ.. అని అరిచి పిలిచి.. నాన్న చూడగానే ముసిముసి నవ్వులతో మురిసిపోయిన చిన్నారి. సీరియస్‌గా జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీ వద్ద బంతికోసం కాపుకాస్తుండగా కూతురి పిలుపుతో ఉప్పొంగిన తండ్రి మనసు. చూడగానే మనసుకు హాయినిచ్చే కూతురి చిరునవ్వు చూసి మ్యాచ్‌లో ఒత్తిడిని మర్చిపోయిన అనుభూతి పొందింది ఇంకెవరో కాదు సౌతాఫ్రికా క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌. సాధారణంగా ఆడపిల్లలకు నాన్నంటే ప్రత్యేకమైన ప్రేమ. తండ్రులే వాళ్ల సూపర్‌ హీరోలు. అలాగే డుప్లెసిస్‌ కూతురికి కూడా నాన్నంటే చాలా ఇష్టం.

సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బౌండరీ లైన్‌ వద్ద డుప్లెసిస్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఆడియన్స్‌ గ్యాలరీలో డుప్లెసిస్‌ చిన్నారి కూతురు కూడా మ్యాచ్‌ చూస్తూ సీఎస్‌కే సపోర్ట్‌ చేస్తుంది. ఈక్రమంలో నాన్నను చూసిన కూతురు డాడీ.. డాడీ.. అంటూ పిలిచింది. దాంతో డుప్లెసిస్‌ కూతురి వైపు చూసి చేయి ఊపుతూ హాయి చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చిన్నారి ఎంత ముచ్చటగా నాన్నను పిలిచిదో చూడండి అంటూ కామెంట్లు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో చెన్నై ఓడిపోయింది.

Du plessis daughter whistle to his father video

Join Our Whatsapp Channel

ఇదీ చదవండి: 2017లో దుబాయ్‌లో స్టోర్‌ కీపర్‌.. ఇప్పుడు CSKలో పేస్‌ బౌలర్‌.. ఇన్స్‌పైరింగ్‌ స్టోరీ!

Tags :

  • Amelie du Plessis
  • Faf du Plessis
  • Ipl 2021
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

MLC 2023: కళ్ళు చెదిరే క్యాచ్ తో మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్! వీడియో వైరల్

కళ్ళు చెదిరే క్యాచ్ తో మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్! వీడియో వైరల్

  • MS Dhoni: రిటైర్‌ అయ్యాక ధోనీతో కలిసి ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తా! అభిమానం చాటుకున్న స్టార్ ప్లేయర్

    రిటైర్‌ అయ్యాక ధోనీతో కలిసి ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తా! అభిమానం చాటుకున్న స్టార్ ప్లేయర్

  • వీడియో: RCB కప్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు.. కానీ ఎవరూ నమ్మలేదు!

    వీడియో: RCB కప్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు.. కానీ ఎవరూ నమ్మలేదు!

  • Faf du Plessis:కోహ్లీ ప్రత్యర్థిగా లేకపోవడం నా అదృష్టం:డుప్లెసిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    కోహ్లీ ప్రత్యర్థిగా లేకపోవడం నా అదృష్టం:డుప్లెసిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Mohammed Siraj:RCB బ్యాటింగ్ కోచ్ గా మహమ్మద్ సిరాజ్.. కెప్టెన్ కే సలహాలు..!

    RCB బ్యాటింగ్ కోచ్ గా మహమ్మద్ సిరాజ్.. కెప్టెన్ కే సలహాలు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam