SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ddca Director Shyam Sharma Says Rishabh Pant Is Smiling And Fine Now

నిలకడగా పంత్ ఆరోగ్యం.. రెండో రోజు హెల్త్ అప్ డేట్స్ ఇవే..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 31 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నిలకడగా పంత్ ఆరోగ్యం.. రెండో రోజు హెల్త్ అప్ డేట్స్ ఇవే..!

భారత క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విష‌యం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ అత‌ను ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషికేశ్‌లోని ఎయిమ్స్ డాక్ట‌ర్ ఖామ‌ర్ ఆజ‌మ్ ప్ర‌స్తుతం పంత్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే.. పంత్ ఆరోగ్యం గురుంచి ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (DDCA) డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ కీలక అప్ డేట్ ఇచ్చారు. పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన ఆయన, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం పంత్‌ను ఢిల్లీకి తరలిస్తామని తెలిపారు.

IANSతో మాట్లాడిన శ్యామ్ శర్మ.. “ప్రస్తుతం పంత్ ICUలో చికిత్సపొందుతున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉంది. చిరునవ్వుతో కనిపించాడు. త్వరగా కోలుకుంటున్నాడు. ఇది మంచి విషయమే..” అని తెలిపాడు. కాగా, పంత్ ముఖంపై గాయాలు కావడంతో.. మ్యాక్స్ ఆసుపత్రిలో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని అనుకున్నా.. చివరకు మ్యాక్స్ లోనే శస్త్ర చికిత్స చేశారు. మరోవైపు రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఇప్పటికే డెహ్రాడూన్కు వచ్చిన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ బృందం పంత్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. పంత్ ఆరోగ్యానికి సంబంధించి నివేదికలను తెప్పించుకుంటూ అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

Uttarakhand | Shyam Sharma, Director of Delhi & District Cricket Association (DDCA) arrived at Max Hospital in Dehradun to meet Cricketer Rishabh Pant, who is admitted there following an accident yesterday pic.twitter.com/nURGexGUyw

— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 31, 2022

మరోవైపు.. పంత్ కు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అతనికి ఎక్స్ రే తీశారు. పంత్‌ కుడి కాలు లిగ్మెంట్‌ కొద్దిగా జరిగినట్లే రిపోర్టులో స్పష్టమైంది. దీనికి తోడు నుదుటి భాగంలో గాయాలయ్యాయి. మరోవైపు మెదడు, వెన్నెముకకు సంబంధించిన ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఎలాంటి సమస్య లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అలాగే.. పంత్ రోడ్డు ప్రమాదానికి గల కారణాన్ని హరిద్వార్ (రూరల్) ఎస్పీ ఎస్‌కే సింగ్ వెల్లడించారు. డ్రైవ్ చేస్తున్నపుడు పంత్‌కు నిద్ర ముంచుకు రావడంతో కళ్లు మూతలు పడ్డాయని, ప్రమాదానికి అదే కారణమని పేర్కొన్నారు. రూర్కీ వెళ్తుండగా నర్సాన్‌కు కిలోమీటరు దూరంలో ఈ ఘటన జరిగినట్టు వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు పంత్ ఒక్కడే ఉన్నట్టు తెలిపారు. పంత్ త్వరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం..

DDCA Director Shyam Sharma said – “Rishabh Pant is very confident and he is smiling and he is talking to everyone very nicely”. (To Sports Tak)

— CricketMAN2 (@ImTanujSingh) December 31, 2022

Shukr alhamdulillah 🤲 Itni Buri Accident ke baad bhi Tum thik ho
Rishabh Pant 🙏

Now i Just Hope Rishabh Pant jaldi se Recover ho jaye ap sabhi Se bhi Dua ki darkhwast!!#RishabhPantAccident #RishabhPant pic.twitter.com/Uo87R7DCF3

— mr Khan (@mr_sany_) December 30, 2022

Tags :

  • car accident
  • Cricket News
  • Rishab Pant
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam