SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » David Warner Dominant 86 In First Odi Against England

ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన డేవిడ్ వార్నర్.. అయినా విమర్శలు తప్పలేదు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 17 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన డేవిడ్ వార్నర్.. అయినా విమర్శలు తప్పలేదు!

ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో.. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా, అనంతరం ఆసీస్ 46.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్.. 84 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 86 పరుగులు చేసిన మ్యాచును ఒంటి చేత్తో శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో హైయెస్ట్ స్కోర్ చేసింది కూడా వార్నరే. అయినప్పటికీ అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు బలమైన కారణమే ఉంది.

విధ్వంసకర ఓపెనర్ గా పేరున్న డేవిడ్ వార్నర్ చివరి సెంచరీ చేసి నేటికీ (నవంబర్ 17) 1038 రోజులు గడిచాయి. చివరిసారిగా అతడు ఇండియాపై సెంచరీ(128*) చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో ఆ అవకాశం ఉన్న అతడు భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. దీంతో విమర్శకులు అతడిపై అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అందులోనూ ఈ విమర్శలు చేస్తోంది విదేశీ అభిమానులు కాదు.. స్వంత అభిమానులే. అయినప్పటికీ వార్నర్ ఇవేమీ పట్టించుకోకుండా ఔట్ అవ్వగానే తలదించుకొని పెవిలియన్ చేరాడు. వార్నర్ ఒక్కడే కాదు.. టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ సైతం ఇలాంటి గడ్డు కాలాన్నే ఎదుర్కొన్నాడు. ప్రస్తుత సారధి రోహిత్ శర్మ కూడా సెంచరీ చేసి నేటికీ (నవంబర్ 17) 1033 రోజులు గడిచాయి.

Two modern-day greats are struggling to get an ODI hundred since January 2020.

Join Our Whatsapp Channel

Who will end the drought first?

#DavidWarner #RohitSharma #AUSvENG #CricketTwitter pic.twitter.com/GSNbVndW6s

— CricTracker (@Cricketracker) November 17, 2022

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఈ మ్యాచులో మలాన్ సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, జంపా తలా మూడు వికెట్లు సాధించగా.. స్టార్క్, స్టోయినిష్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 46.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. డేవిడ్ వార్నర్ (86), స్మిత్ (80 నాటౌట్), హెడ్ (69) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు, జోర్డాన్, లియామ్ డాసన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో వన్డే సిడ్నీ వేదికగా నవంబర్ 19న జరగనుంది.

David Warner!#AUSvENG pic.twitter.com/0I5N7pKOqp

— RVCJ Media (@RVCJ_FB) November 17, 2022

A nice way to start!

We take the first Dettol ODI by six wickets after fifties to Warner, Head and Smith #AUSvENG pic.twitter.com/Rl8VlBwjS7

— Cricket Australia (@CricketAus) November 17, 2022

Tags :

  • Australia vs England
  • Cricket News
  • David Malan
  • David Warner
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam