SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Brendon Mccullum Son Reilly Mccullum Play Under 19 Tournament In New Zealand

కొడుకు ఆట చూసి మురిసిపోతున్న మెక్ కల్లమ్ దంపతులు! ఫోటో వైరల్..

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 9 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కొడుకు ఆట చూసి మురిసిపోతున్న మెక్ కల్లమ్ దంపతులు! ఫోటో వైరల్..

సాధారణంగా తండ్రి ఏ రంగంలో అయితే స్థిర పడ్డాడో.. అదే రంగంలోకి కొడుకు రావాలనుకుంటాడు. మరికొందరు వేరే రంగంలో తమ కుమారుడు రాణించాలి అనుకుంటాడు. ఇక క్రికెట్ లో చాలా మంది క్రీడాకారులు తమ తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. క్రికెట్ లోకి అడుగుపెడుతున్నారు. చరిత్రలో ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగించి తమదైన ముద్రవేశారు. చందర్ పాల్ కొడుకు, సచిన్ కొడుకు ఇప్పటికే క్రికెట్ లోకి అడుగు పెట్టగా.. తాజాగా న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్, మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లమ్ కొడుకు రీలే మెక్ కల్లమ్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. కొడుకు మ్యాచ్ ఆడుతుంటే కల్లమ్ దంపతులు చూస్తూ.. మురిసిపోతున్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నాడు. న్యూజిలాండ్ లో అండర్-19 టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్ లో నార్తెర్న్ డస్ట్రిక్ తరపున బరిలోకి దిగాడు రీలే మెక్ కల్లమ్. ఇక ఈ టోర్నమెంట్ లో తాజాగా జరిగిన మ్యాచ్ లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అదీకాక ఈ మ్యాచ్ లో ఓ వికెట్ ను సైతం తీసి తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు మెక్ కల్లమ్ అతడి భార్య ఎలిసా. వీరిద్దరు అక్కడి గ్రౌండ్ లో పచ్చ గడ్డిపై సేద తీరుతూ.. తమ కుమారుడి ఆట చూస్తూ.. మురిసిపోయారు.

ప్రస్తుతం వారిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం వారు పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నారు. గతంలో ఓటాగోకు ఆడారు మెక్ కల్లమ్ అతడి తమ్ముడు నాథన్ మెక్ కల్లమ్. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ నార్తెర్న్ డిస్ట్రిక్ కు మారడంతో.. ఈ జట్టు తరపునే బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్ లో రీలే మెక్ కల్లమ్ ఆట అచ్చుగుద్దినట్లే.. బ్రెండన్ ను తలపించింది. సేమ్ టూ సేమ్ అతడి ఫుట్ వర్క్ నే దింపేశాడు కొడుకు. ఇక తన తండ్రి తనకు ఏం చెప్పాడో వెల్లడించాడు. “నువ్వు బ్యాటింగ్ గురించి ఎక్కువగా ఆలోచించకు. నువ్వు రన్స్ కొట్టకున్నా.. పరుగులు అవే వస్తాయి. నువ్వు క్రీజ్ లో ఉంటే చాలు అంతే” అని మెక్ కల్లమ్ చెప్పినట్లుగా పేర్కొన్నాడు.

Tags :

  • Brendon McCullum
  • Cricket News
  • Ellissa McCullum
  • New Zealand
  • Northern Districts
  • Reilly McCullum
  • son
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam