ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదికాస్త ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ కు కారణమైంది.
సాధారణంగా తండ్రి ఏ రంగంలో అయితే స్థిర పడ్డాడో.. అదే రంగంలోకి కొడుకు రావాలనుకుంటాడు. మరికొందరు వేరే రంగంలో తమ కుమారుడు రాణించాలి అనుకుంటాడు. ఇక క్రికెట్ లో చాలా మంది క్రీడాకారులు తమ తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. క్రికెట్ లోకి అడుగుపెడుతున్నారు. చరిత్రలో ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగించి తమదైన ముద్రవేశారు. చందర్ పాల్ కొడుకు, సచిన్ కొడుకు ఇప్పటికే క్రికెట్ లోకి అడుగు పెట్టగా.. తాజాగా న్యూజిలాండ్ […]
ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ టీమ్ ఆటలో భారీ మార్పు వచ్చింది. బజ్‌బాల్ స్ట్రాటజీతో టెస్టు క్రికెట్‌ను అగ్రెసివ్‌గా ఆడటం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లోనూ ఇదే స్ట్రాటజీతో ఇంగ్లండ్ జట్టు మంచి ప్రదర్శనను కనబర్చింది. అలాగే ఆ జట్టు టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం టెస్టుల్లో దూకుడైన ఆటతీరును ఆడేందుకే ఇష్టపడటంతో.. మెక్‌కల్లమ్-స్టోక్స్ జోడీ టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టును మరింత పటిష్టం చేసింది. […]
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ అనంతరం ‘Bazball'(బజ్ బాల్) అనే పదం బాగా వైరల్ అయింది. ఇంగ్లండ్ టెస్టు టీమ్‌కు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇస్తున్న కోచింగ్ తీరును, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌ల్లో కనబరుస్తున్న దూకుడును ఉద్దేశిస్తూ.. బజ్‌బాల్ స్ట్రాటజీ(బ్రెండన్ మెక్‌కల్లమ్ స్ట్రాటజీ) అనే పద ప్రయోగం చేశారు. ఆస్ట్రేలియా చేతిలో గత యాషెస్ సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ ఆ తర్వాత మెక్ కల్లమ్ హెడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత […]
ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త శకం మొదలైంది. వరుస పరాజయాల నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీకి జో రూట్ రాజీనామా చేయడంతో నూతన సారధిగా బెన్ స్టోక్స్ నియమితుడయ్యాడు. ఇక.. హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ పై కూడా వేటు పడడంతో.. ఆ బాధ్యతలను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కు అప్పగించారు. ఇదే.. సమయంలో కివీస్ జట్టు టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండులో పర్యటిస్తోంది. ఈ పర్యటనే.. మెక్‌కల్లమ్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. […]
ఐపీఎల్ 2022లో సోమవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు కూడా 200పై చిలుకు పరుగులు చేశాడు. కానీ.. చివరికి విజయం రాజస్థాన్‌ను వరించింది. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్వయం తప్పిదాలతోనే గెలిచే మ్యాచ్‌ను పొగొట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్య మార్పులతో చేతుల్లోని మ్యాచ్ పోయిందని క్రికెట్ నిపుణులు సైతం అంటున్నారు. ఇదే విషయమై కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టు హెడ్ […]
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2021 రెండో దశలో దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. కేకేఆర్ ఇలా గెలుపుబాట పట్టేందుకు ప్రధాన కారణం ఓపెనర్లు. అందులో మరీ ముఖ్యంగా జూనియర్ గంగూలీ వెంకటేష్ అయ్యర్. రెండు మ్యాచ్‌లలోనూ అద్భుతంగా ఆడాడు. ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 27 బంతుల్లో 41 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో ఒక సిక్స్, 7 ఫోర్టు ఉన్నాయి. ముంబాయితో జరిగిన మ్యాచ్‌లో 30 […]