SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Australia Captain Pat Cummins Huge Six Landed On The Road Video Goes Viral

SL Vs AUS: పాట్ కమ్మిన్సా మజాకా కొడితే రోడ్డు మీద పడింది.. వీడియో వైరల్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 1 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SL Vs AUS: పాట్ కమ్మిన్సా మజాకా కొడితే రోడ్డు మీద పడింది.. వీడియో వైరల్!

ఆస్ట్రేలియా టూర్ ఆఫ్‌ శ్రీలంక– 2022లో టీ20 సిరీస్‌ గెలుచుకుని.. వన్డే సిరీస్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా ప్రస్తుతం టెస్టు సిరీస్‌ పై కన్నేసింది. అందులో భాగంగా తొలి టెస్టులో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ లో 212 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ లో 321 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ లో కేవలం 113 పరుగులే చేయగా.. 4 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. డేవిడ్‌ వార్నర్‌ నాలుగు బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ కొట్టడంతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్రస్తుతం తొలి టెస్టుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అది ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమ్మిన్స్‌ కొట్టిన భారీ సిక్సర్‌ వీడియో. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ లో శ్రీలంక స్పిన్నర్‌ జెఫ్రీ వాండర్సే వేసిన 69వ ఓవర్‌లో పాట్‌ కమ్మిన్స్‌ ఓ భారీ సిక్సర్‌ బాదాడు. అది ఎంత భారీ అంటే కమ్మిన్స్‌ కొట్టగానే బాల్‌ ఏకంగా స్టేడియం దాటి రోడ్డుపై పడింది. ఆ షాట్‌ చూసి బౌలర్‌, ఫీల్డర్లే కాదు.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. పాట్ కమ్మిన్స్‌ కొట్టిన ఈ భారీ సిక్సర్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Who’s going to find the ball Pat Cummins just hit out of Galle? 😆
Massive 😳😳😳😳
#SLvAUS pic.twitter.com/eiLQbblykn

— ༒𝐵𝑒𝑖𝑛𝑔 𝑆𝒉𝑜𝑎𝑖𝑏 ✭✰(𝑲𝒌𝒓 𝑳𝒐𝒗𝒆𝒓 💜) (@drewmaccynt2) June 30, 2022

  • ఇదీ చదవండి: డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు!
  • ఇదీ చదవండి: మారుమూల గ్రామంలో ధోనికి వైద్యం! అసలు ఏమైంది?

Tags :

  • Cricket Australia
  • Cricket News
  • Pat Cummins
  • Sri Lanka
  • viral video
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

    Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam