SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup 2022 Virat Kohli Meets Shaheen Afridi Inquires About His Injury Read Here

Asia Cup 2022: పరామర్శించేందుకు వచ్చిన కోహ్లీ మనసు గెలుచుకున్న షాహీన్‌ అఫ్రిదీ!

  • Written By: Dharani
  • Published Date - Fri - 26 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: పరామర్శించేందుకు వచ్చిన కోహ్లీ మనసు గెలుచుకున్న షాహీన్‌ అఫ్రిదీ!

15వ ఎడిషన్‌, ఆసియా కప్‌-2022 టోర్నీ ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక పోరుతో టోర్నీ ప్రారంభం కానుండగా, ఆ మరుసటి రోజే దాయాదుల పోరు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే.. ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆటగాళ్ల పలకరింపులు మొదలయ్యాయి. పరస్పరం ఆత్మీయ పలకరింపులతో అభిమానుల మనసు దోచుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కరలుకొడుతున్నాయి.

గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన షాహీన్ అఫ్రిదీతో భారత క్రికెటర్లు యజ్వేంద్ర చాహాల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ కాసేపు ముచ్చటించారు. తొలుత భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, షాహీన్ అఫ్రిదీని కౌగిలించుకుని ఎలా ఉన్నావని పలకరించాడు. ఆ తర్వాత అటుగా వచ్చిన విరాట్ కోహ్లీ, అఫ్రిదీ గాయం గురించి ఆరా తీశాడు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఆపై అఫ్రిదీ కూడా కోహ్లీ త్వరగా ఫామ్‌లోకి రావాలని ప్రార్థన చేస్తా..’ అని తెలిపాడు.

The suspense is over! Let’s listen to the conversation between @iShaheenAfridi and @imVkohli 🔊#AsiaCup2022 pic.twitter.com/ttVYLrNtuO

— Pakistan Cricket (@TheRealPCB) August 26, 2022

విరాట్ తర్వాత రిషబ్ పంత్, అఫ్రిదీతో కాసేపు ముచ్ఛటించాడు. ‘నేను మీలా బ్యాటర్‌ని అయితే బాగుండు, ఒంటి చేత్తో సిక్సర్లు కొట్టేవాడిని..’ అని అఫ్రిదీ తెలపగా, దానికి రిషబ్ పంత్.. ‘అవునా.. నువ్వు ఫాస్ట్‌బౌలర్‌ కదా! తప్పకుండా! ప్రయత్నించు’ అని రిప్లై ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది .

Stars align ahead of the #AsiaCup2022 🤩

A high-profile meet and greet on the sidelines 👏 pic.twitter.com/c5vsNCi6xw

— Pakistan Cricket (@TheRealPCB) August 25, 2022

గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో షాహీన్ అఫ్రిదీ, భారత జట్టును ఘోరంగా దెబ్బ తీశారు. తొలి ఓవర్ మొదటి బంతికే రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అఫ్రిదీ, ఆ తర్వాత ఓవర్‌లో కెఎల్ రాహుల్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆపై.. హాఫ్ సెంచరీతో భారత జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన కోహ్లీని సైతం పెవిలియన్ చేర్చాడు. ఈ దెబ్బతో భారత జట్టుతో ఏమాత్రం కోలుకోక.. పది వికెట్ల తేడాతో ఓటమి పాలవుతుంది. ఇక, గాయపడ్డ అఫ్రిదీ స్థానంలో మహ్మద్ హస్నైన్‌ను ఎంపిక చేసింది పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు. కాగా, ఇప్పటికే.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, శ్రీలంక పేసర్ దుష్మంత చమీరా గాయం కారణంగాటోర్నీకి దూరమయ్యారు. ఆటగాళ్ల ఆత్మీయ పలకరింపులపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: Asia Cup 2022: షాహీన్ ఆఫ్రిదీ ప్లేస్‌లో నిషేధిత బౌలర్‌‌ని పట్టుకొచ్చిన పాకిస్తాన్..!
  • ఇదీ చదవండి: IND vs PAK: షాహీన్‌ అఫ్రిదీ లేకున్నా.. ఈ ముగ్గురు భారత్‌ను వణికిస్తారు: పాక్‌ కోచ్‌

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • Rishabh Pant
  • Shaheen Afridi
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam