వైఎస్సార్ ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రతి పక్షాల మీద.. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్‌ల మీద ఎలా విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో లోకేష్ మీద ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తారు. తాజాగా మరోసారి ట్విట్టర్‌లో లోకేష్‌ని ఏకి పారేశారు విజయసాయి రెడ్డి. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది. జగన్‌ని విమర్శిస్తూ.. లోకేష్ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. దానిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. ఆ వివరాలు..
‘‘ఒరేయ్ పిల్ల కాకి. నీ బాబును అడుగు. ఎవరు కలలో కనిపిస్తే భయంతో పక్క తడిసిపోతుందో. ఆ రోజు జూమ్ మీటింగ్ నుంచి మధ్యలో పారిపోయావు. జడుపుకి వారం రోజులు చలి జ్వరం పట్టింది. బచ్చాగాడివి నీకెందుకురా. జగన్ గారి గురించి మాట్లాడితే మెదడేమి పెరగదు. 7th-8th క్లాస్ IQ లెవల్ గాడివి’’ అంటూ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఒరేయ్ పిల్ల కాకి. నీ బాబును అడుగు. ఎవరు కలలో కనిపిస్తే భయంతో పక్క తడిసిపోతుందో. ఆ రోజు జూమ్ మీటింగ్ నుంచి మధ్యలో పారిపోయావు. జడుపుకి వారం రోజులు చలి జ్వరం పట్టింది. బచ్చాగాడివి నీకెందుకురా. జగన్ గారి గురించి మాట్లాడితే మెదడేమి పెరగదు. 7th-8th క్లాస్ IQ లెవల్ గాడివి. https://t.co/8uerbCJV2f
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 30, 2022